గడువు పొడిగింపు.. స్కాలర్షిప్స్ దరఖాస్తుకు జనవరి 31 వరకు అవకాశం
scholarship | ప్రస్తుత విద్యాసంవత్సరానికి స్కాలర్షిప్ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోమారు పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని కళాశాలల ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ,

హైదరాబాద్: ప్రస్తుత విద్యాసంవత్సరానికి స్కాలర్షిప్ దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోమారు పొడిగించింది. రాష్ట్రంలోని అన్ని కళాశాలల ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులు వచ్చే ఏడాది జనవరి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఈ మేరకు షెడ్యూల్డ్ కులాల కార్యదర్శి రాహుల్‌బొజ్జా ఉత్తర్వులిచ్చారు.
కళాశాలల యాజమన్యాలు లేదా విద్యార్థులు వ్యక్తిగతంగా ఈ–పాస్ పోర్టల్‌లో దరఖాస్తులు అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా స్కాలర్షిప్స్ రెన్యూవల్‌కు 7,97,656 విద్యార్థుల్లో ఇప్పటివరకు 31,369 మందే దరఖాస్తు చేసుకున్నారని, 5,50,000 మంది కొత్త విద్యార్థులకు 1,959 మందే దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు గడువును ఈ నెల 24 నుంచి జనవరి 31కు పొడిగించినట్టు తెలిపారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Extended
- Last date
- Scholorship
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
Viral Video | కాంగ్రెస్‌కు దగ్గరుండి ఓట్లు వేయించిన.. ఇప్పుడు నా చేనే ఎండబెట్టిండ్రు.. నాగర్‌కర్నూల్ జిల్లాలో రైతు గోపాల్ ఆవేదన
Sai Pallavi | జగపతిబాబు షోలో సాయి పల్లవి సందడి.. ‘జయమ్ము నిశ్చయమ్మురా’ రెండో సీజన్ ఎప్పటినుండి అంటే..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

