GT vs CSK | మిచెల్ జోరుకు మోహిత్ చెక్.. 13 ఓవర్లకు చెన్నై స్కోర్..?
GT vs CSK : అహ్మదాబాద్‌లో సీఎస్కే ఆల్‌రౌండర్లు డారిల్ మిచెల్(63) విధ్వంసానికి తెరపడింది. అర్ధ సెంచరీతో జోరుమీదున్న మిచెల్‌ను మోహిత్ శర్మ(Mohit Sharma) వెనక్కి పంపాడు.
GT vs CSK : అహ్మదాబాద్‌లో సీఎస్కే ఆల్‌రౌండర్లు డారిల్ మిచెల్(63) విధ్వంసానికి తెరపడింది. అర్ధ సెంచరీతో జోరుమీదున్న మిచెల్‌ను మోహిత్ శర్మ వెనక్కి పంపాడు. దాంతో, 119 వద్ద సీఎస్కే నాలుగో వికెట్ పడింది. శివం దూబే క్రీజులోకి వచ్చాడు.
10 పరుగులకే మూడు వికెట్లు పడిన చెన్నైని మిచెల్, మోయిన్ అలీ(50)లు ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ధనాధన్ ఆడి చెన్నైని పోటీలోకి తెచ్చారు. నాలుగో వికెట్‌కు 109 రన్స్ జోడించారు. 13 ఓవర్లకు స్కోర్.. ఇంకా చెన్నై విజయానికి 107 పరుగులు కావాలి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Perni Nani | ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
‘తాగునీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యం’
Rahul Gandhi: దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలకు రాహుల్ గాంధీ కౌంటర్
Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యకు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు
Boy Dies After Firecracker Explodes | చేతిలో పేలిన క్రాకర్స్.. ఛాతికి తగలడంతో బాలుడు మృతి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

