HCUలో 21 వరకు పీహెచ్డీ దరఖాస్తులు
HCU | హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం 2022 విద్యాసంవత్సరానికి పలు విభాగాల్లో పరిశోధన (పీహెచ్డీ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించారు.

హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (HCU) 2022 విద్యాసంవత్సరానికి పలు విభాగాల్లో పరిశోధన (పీహెచ్డీ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును పొడిగించారు. ఈ నెల 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రవేశ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. పీహెచ్డీ అప్లికేషన్ గడువు డిసెంబర్ 31న ముగిసింది.
దరఖాస్తు ఫీజు: రూ.600, ఈడబ్ల్యూఎస్ రూ.550, ఓబీసీ రూ.400, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ రూ.275
దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 21
వెబ్సైట్: http:acad.uohyd.ac.in, http://www.uohyd.ac.in చూడవచ్చు.
Read Today's Latest Entrance-exams News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

