ముగిసిన జూలై నెలలో భారత్ వాణిజ్యలోటు భారీగా పెరిగింది. ఎగుమతుల్లో వృద్ధి లేకపోవడం, దిగుమతులు జోరు కొనసాగడంతో 2022 జూలైలో వాణిజ్య లోటు రికార్డుస్థాయిలో 31.02 బిలియన్ డాలర్లకు చేరింది.
దేశీయ ఎగుమతులు-దిగుమతుల మధ్య అంతరం అంతకంతకూ పెరిగిపోతున్నది. దీంతో గత నెల వాణిజ్య లోటు మునుపెన్నడూ లేనిస్థాయికి ఎగబాకింది. జూన్లో రికార్డు గరిష్ఠాన్ని తాకుతూ 26.18 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గురువారం క�
దేశీయ ఎగుమతులు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. గత నెలలో ఏకంగా 38.19 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యాయి. ఒక నెలలో ఇంతటి స్థాయిలో ఎగుమతులు జరగడం ఇదే తొలిసారి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఇప్పటికే సలసల కాగుతున్న వంట నూనెల ధరలు మరింత పెరగనున్నాయి. స్థానికంగా డిమాండ్ పెరగడంతో పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధించడమే ఇందుకు కారణం. ఈ నెల 28 నుంచి నిషేధం అమల్ల�
న్యూఢిల్లీ : సామాన్య ప్రజలకు ఇది పిడుగులాంటి వార్తే. ఇప్పటికే వంట నూనెల ధరలు మండిపోతున్నాయి. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం కారణంగా ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఇండోనేషియా పామాయిల్ ఎగుమతిప�
మార్చిలో 20 శాతం వృద్ధి న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: దేశీయ ఎగుమతులు మళ్లీ జోరందుకున్నాయి. మార్చి నెలలో ఏకంగా 20 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి నెలలో ఏకంగా 42.22 బిలియన్ డాలర్ల విలువైన
దేశం నుంచి ఎగుమతులు తాజాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఆల్టైమ్ రికార్డుస్థాయికి పెరిగాయి. 2021-22లో ఇవి 43.19 శాతం వృద్ధితో 417.81 బిలియన్ డాలర్లకు పెరిగినట్టు సోమవారం విడుదలైన ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నా�
400 బిలియన్ డాలర్లు దాటిన ఎక్స్పోర్ట్ న్యూఢిల్లీ, మార్చి 23: దేశీయ ఎగుమతులు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 400 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి. ఒకే ఏడాది ఇంతటి
దేశీయ ఎగుమతులు మళ్లీ జోష్ అందుకున్నాయి. కరోనాతో గత కొన్ని నెలలుగా నిరుత్సాహక పనితీరు కనబరుస్తున్న ఎగుమతులు గత నెలకుగాను ఏకంగా రెండంకెల వృద్ధి నమోదైంది. ఫిబ్రవరి నెలలో 34.57 బిలియన్ డాలర్ల