‘అమాయకులపైన అణగారిన వర్గాలపై కులం పేరుతో దాడిచేస్తే చర్యలు తీసుకోరా?’ అని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘భూములతోనే మాకు బతుకు.. పచ్చని మా బతుకుల్లో విషపు కంపెనీలు పెట్టొద్దు.. ఇథనాల్ ఫ్యాక్టరీని అడ్డుకుంటాం’ అంటూ ఎన్‌హెచ్చార్సీ ఎదుట ధన్వాడ గ్రామస్థులు స్పష్టం చేశారు.
ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో ఇటీవల అరెస్టు అయ్యి జైలుకు వెళ్లిన రైతులను అలంపూర్ కోర్టుకు తీసుకెళ్లే క్రమంలో సంకెళ్లు వేసిన ఘటన చాలా దురదృష్టకరం అని, మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కానివ్వమని మల్టీ జోన�
జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులకు సంకెళ్లు వేయడంపై తెలంగాణ రైతు కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పెద్దధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా జూన్ 4న నిరసన వ్యక్తం చేసి, విధ్వంసం సృష్టించారనే ఆ�
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు పోలీసులు బేడీలు వేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని, ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమలు ఏ ర్పాటు చేయకుండా పచ్చని భూములు, నదులు, వాగులు కలుషితం చేసే పరిశ్రమలు స్థాపించి
ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు అవసరమే. కానీ, పర్యావరణాన్ని నాశనం చేసి, ప్రజల ఆరోగ్యానికి హాని చేసే పరిశ్రమలు మాత్రం కాదు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ కోసం, ఓజోన్ పొరను కాపాడుకోవడం కోసం �
పెద్ద ధన్వాడలో రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేయడంతోపాటు రైతులపై అక్రమంగా పెట్టిన కేసులను బేషరతుగా సర్కారు ఉసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం భూ సమస�
జోగుళాంబ గద్వాల జిల్లాలోని రాజోళి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం చేపడితే బంగారు పంటలు పండే భూములు నాశనం కావడంతోపాటు, నీరు కలుషితమై, ప్రజలు, మూగజీవాలు రోగాల బారిన పడతారని, పచ్చని పంటలు, పల్లెలను నాశనం
జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఏర్పాటు చేయాలని తలపెట్టిన ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తయి, ఉత్పత్తి ప్రారంభమైతే స్థానిక యువతకు ఉద్యోగాలు లభించడంతోపాటు ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని రాష్ట్�
వ్యవసాయ పనులు చేసే రైతులు ఏరువాక పౌర్ణమిని ప్రత్యేకంగా నిర్వహించే పండుగ. కానీ రాజోళి మండలంలోని పెద్ద ధన్వాడ, చిన్న ధన్వాడ తదితర గ్రామాలకు చెందిన రైతు కుటుంబాలకు ఇథనాల్ కంపెనీ ఓ శనిలా దాపురించింది.