పాపం..! సర్కారోళ్లు ఏ పని పెట్టుకున్నా.. అది ఎదురు గొడుతున్నదట. కారు పార్టీ వాళ్లను ఇరుకునపెడదామని ఎన్ని ఉచ్చులు పన్నినా.. ఆఖరికి అవి హస్తం నేతల మెడకే సుట్టుకుంటున్నయట. ఈ మధ్య ఓ కాంగ్రెస్ నాయకుడు పొలిటికల్�
ఎన్నికల్లో డబ్బులు పంచడాన్ని ఓటర్లు తమ హక్కుగా భావిస్తున్నారు. డబ్బులు ఇస్తే తప్ప ఓటు వేయననే పరిస్థితి వచ్చింది. అది కూడా పదోపరకో ఇస్తే పుచ్చుకునే ప్రసక్తేలేదని తిరస్కరిస్తూ..ఫలానా ఎన్నికలలో ఇంత ఇచ్చార�
Etamatam | ఎన్నికల ప్రచారం ముగిసేందుకు ఇంకా పట్టుమని వారం రోజులు కూడా లేదు. మరి ఇంకెప్పుడు ప్రచారానికి వెళ్తారని డబుల్ ఇంజిన్ పార్టీలో కిషన్‌రెడ్డి గురించి సీరియస్‌గా చర్చ జరుగుతున్నది. ‘అసలు ఆయనకు ప్రచారా�
YS Sharmila | ఇదే మాట వారం, పది రోజుల కిందట అని ఉంటే.. తన పరిస్థితి మరోలా ఉండేదని నాన్ కంటెస్టెడ్ పొలిటికల్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల లబోదిబోమంటున్నారు. తనను ఉద్దేశించి సీఎం కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ�
K.Laxman | చెప్పేటోనికి వినేటోడు లోకువ అని పెద్దలుఊరికే అన్లేదు. డబుల్ ఇంజిన్ పార్టీ నేతలకు ఈ సామెత అతికినట్టు సరిపోతుంది. వీళ్లు చెప్పేవి వింటే అసలు ఈ నాయకులు సోయి ఉండే మాట్లాడుతున్నారా? అనే అనుమానం కలగకమాన�
Telangana Assembly Elections 2023 | ఎన్నికలలో ఇంతవరకు మనం మిత్ర పక్షకూటమి, వామపక్ష కూటమి, మహాకూటమిల గురించే విన్నాం. కానీ ఈసారి మరో కూటమి తెరపైకి వచ్చింది. అదే లోపాయికారీ కూటమి. అధికారికంగా ప్రకటించకుండా మద్దతు పలకడాన్ని లోపాయ
‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నటున్నది బీజేపీ వ్యవహారం. ఎన్నికల బరిలో బీజేపీ పోటీ ఇవ్వడం లేదని, ఆ పార్టీ రెండు, మూడు సీట్ల కంటే ఎక్కువ గెలిచే పరిస్థితి లేదని దాదాపు అన్ని సర్వేలు తేల్చిచెప్పాయి. ఆ విషయం మీరు ప్రత్�
Etamatam |‘నెల్లూరు పెద్దారెడ్డి ఎవరో తెలియదా? అసలు మీలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చినవాడిని తప్పుపట్టాలి’ అంటూ సాగే ‘అనగనగా ఒకరోజు’ సినిమాలోని బ్రహ్మానందం డైలాగ్ మనం వినే ఉంటాం. నెల్లూరు పెద్దారెడ్డి సంగతి అ�
Etamatam | కర్ణాటకలో ఒకపక్క తాగునీరు, సాగునీరు, విద్యుత్తు కోసం ప్రజలు అల్లాడి పోతుంటే, ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభువులు మాత్రం, పని పాతర పెట్టి జాతరకు వెళ్లిందన్న నానుడిని గుర్తుకు తెచ్చే పనులు చేస్తున్నారు. ఎ
Etamatam |రాజన్న రాజ్యం పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ గడ్డపై రాయలసీమ రాజ్యాన్ని స్థాపించేందుకు పాదాల మీద నడిచే పాదయాత్ర చేసినా జనం పట్టించుకోలేదు. మోకాళ్ల మీద దేకుతూ తిరిగినా ఫలితం లేదని అర్థం అయ�
Etamatam | టికెట్ కావాలని పైరవీలు చేసేవారిని చూశాం కానీ, టికెట్ వద్దని లాబీయింగ్ చేసే వారిని మాత్రం తెలంగాణ బీజేపీలోనే చూస్తున్నాం. టికెట్ ఇచ్చి మా రాజకీయ జీవితం నాశనం చేయొద్దు ప్లీజ్ సీనియర్లు పార్టీ పె
Etamatam | బీజేపీకి అసలే అభ్యర్థులు దొరకక ఒక్కొక్కరికి డబుల్ ధమాకాగా రెండు, మూడేసి టికెట్లు ఇస్తుంటే, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక నాయకురాలు టికెట్ అమ్ముకున్నారని పార్టీ పెద్దలపై దుమ్మెత్తిపోయడం న�
Etamatam | కాంగ్రెస్ టికెట్ కోసం రేవంత్‌రెడ్డిని నమ్మి మోసపోయిన బాధితులంతా కలిసి సంఘం పెట్టుకుంటే అది టీపీసీసీ కార్యవర్గం కంటే మించేలా ఉంది. వారిలో ఏ ఒక్కరిని కదిలించినా రేవంత్ గురించి వారు చెప్పే కథలు విం
Etamatam | ఇచ్చేటోడు ఉంటే...చచ్చేటోడు లేచొస్తాడని సామెత. కాంగ్రెస్ సీనియర్ నేత ‘పెద్దలు జానారెడ్డి’ వాలకం చూస్తే అచ్చం అలాగే ఉంది. ఇటీవల ఢిల్లీ వెళ్లివచ్చాక జానన్న ైస్టెలే మారిపోయింది. రాబోయే ఎన్నికల్లో కాబో�