విశ్వనగరం అంటే హైటెక్ సిటీ కాదు.. శివారు ప్రాంతాల కాలనీల్లో కూడా మౌలిక వసతులు కల్పించడమే అభివృద్ధి సాధించడమని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) స్పష్టంచేశారు.
కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించాలని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ ఫస్ట్ అవెన్యూ కాలనీ వాసులు మల్కాజిగిరీ ఎంపీ ఈటల రాజేందర్‌ను కోరారు. తమ కాలనీలో 200 గజాల స్థలం ఖాళీగా ఉన్నదని, అందులో �
కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన మినట్స్, సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వం జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు సమర్పించినట్టు తెలిసింది.
KCR | బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేసింది. జూన్ 5న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నది. అదేవిధంగా మాజీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఆర�
పరిపాలన చేతకాకుంటే సీఎం రేవంత్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చనందుకు ముక్కు నేలకు రాసి రాష్ట్ర ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోర�
మేడ్చల్ మలాజ్‌గిరి జిల్లా పోచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారిపై చేయి చేసుకున్నారని ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదైంది. ఆ కేసు దర్యాప్తు ప్రారంభ దశలోనే జోక్యం చేసుకు ని మినీ ట్రయల�
భూములను అమ్మకుంటే రాష్ర్టాన్ని పాలించే పరిస్థితి లేదా? భూములను అమ్మి వేల కోట్లు దండుకోవడమే మీ పనా? అని కేంద్ర మంత్రి బండి సంజయ్ రేవంత్ సర్కారును ప్రశ్నించారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను
BJP Leaders | చిలకానగర్ డివిజన్ నాయకుల ప్రమేయం లేకుండా డివిజన్ అధ్యక్ష పదవిని ఏకపక్షంగా ప్రకటించినందుకు నిరసనగా బీజేపీ సీనియర్లు తమ పదవులకు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
Etala Rajender | ప్రజల ఆస్తులపై హైడ్రా కత్తి వేలాడదీసి సీఎం రేవంత్ రెడ్డి చెలగాటమాడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రంగా విమర్శించారు. జగద్గిరిగుట్ట కొండపై ఉన్న ఆలయాలకు ఇటీవల హైడ్రా నోటీసులు ఇచ్చింది.
ఉమ్మడిపాలనలో ఎదుర్కొన్న ఇబ్బందులు, మరోవైపు తెలంగాణ రైతాంగం డిమాండ్లు, సాంకేతిక సమస్యల నేపథ్యంలోనే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును రీడిజైన్ చేసి కాళేశ్వరం ప్రాజెక్టును చేపట్టాల్సి వచ్చిందని తెలంగాణ జల
డెహ్రడూన్ పర్యటనలో గుండెపోటుకు గురై చికిత్స అనంతరం నగరానికి చేరుకున్న సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ను బీఆర్ఎస్ పార్టీ నేతలు బుధవారం పరామర్శించారు.