ఇంగ్లండ్తో జరగనున్న మూడో టెస్టుకు సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దూరమయ్యాడు. గాయం నుంచి రాహుల్ ఇంకా పూర్తిగా కోలుకోకపోవడంతో అతడిని తప్పిస్తున్నట్లు బీసీసీఐ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
England : ఇంగ్లండ్ జట్టుకు ఊహించని షాక్. స్టార్ స్పిన్నర్ జాక్ లీచ్ (Jack Leach) భారత్తో టెస్టు సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. మోకాలి గాయం(Knee Injury)తో బాధపడుతున్న లీచ్ ఇంకా కోలుకోలేదు. దాంతో, మెరుగైన చికిత్స కోసం ఈ
పరుగుల రారాజు విరాట్ కోహ్లీ.. ఇంగ్లండ్తో సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు. వ్యక్తిగత కారణాల వల్ల తొలుత రెండు మ్యాచ్లకు దూరమైన కోహ్లీ.. ఇప్పుడు మొత్తం సిరీస్ నుంచే తప్పుకున్నాడు. ఐదు మ్యాచ్ల సిరీస�
Virat Kohli: ఇంగ్లండ్తో జరిగే మిగితా మూడు టెస్టులకు కూడా విరాట్ కోహ్లీ దూరం అయ్యాడు. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ దూరం అవుతున్నట్లు బీసీసీఐ చెప్పింది. తొలి రెండు టెస్టులకు కూడా కోహ్లీ దూరమైన విషయం తెలి�
భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా కొత్త చరిత్ర లిఖించాడు. సుదీర్ఘ దేశ క్రికెట్లో ఇన్నాళ్లు ఎవరికీ సాధ్యం కాని రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్లో నంబర్వన్ ర్యాంక్
దూకుడుగా ఆడి భారీ లక్ష్యాన్ని ఛేదించాలనే సంకల్పంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టుకు పరాభవం తప్పలేదు. భారత గడ్డపై ఇదివరకెన్నడూ సాధ్యం కానంత పెద్ద లక్ష్యఛేదనలో ఇంగ్లిష్ జట్టు తడబడింది.
ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న వైజాగ్ టెస్టు రసకందాయంలో పడింది. భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశం ఉన్న టీమ్ఇండియా.. రెండో ఇన్నింగ్స్లో 255 పరుగులకు ఆలౌటైంది.