ఆర్థిక మందగమన పరిస్థితులు ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌కు తాకింది. సత్య నాదెళ్ళ నాయకత్వంలో నడుస్తున్న మైక్రోసాఫ్ట్ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది.
ఓలా ఉద్యోగులకు షాకివ్వబోతున్నది. నిర్వహణ ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా 400 నుంచి 500 మంది సిబ్బందిని తీసివేయడానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికే క్విక్ కామర్స్ సేవలకు గుడ్‌బై పలికిన ఓలా..తాజాగా ఓలా డ్యాష్ �
కంపెనీ ఉద్యోగులందరినీ అన్ని ఖర్చులు భరించి రెండు వారాల పాటు ఇండోనేషియాలోని బాలి దీవులకి తీసుకెళ్లిన బాస్‌పై సిబ్బంది ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఆర్ధిక మందగమనం నేపధ్యంలో సంక్లిష్ట పరిస్ధితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధమవ్వాలని సోషల్ మీడియా దిగ్గజం మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఉద్యోగులను హెచ్చరించారు.
సమీక్షలో మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆదేశం మొత్తం 2,558 మంది ఉద్యోగులు, టీచర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పాఠశాల విద్యాశాఖలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్ప�
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు గట్టి షాకిచ్చాడు. ఇటీవలే తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులంతా ఆఫీసుకు రావలసిందేనని, లేదంటే ఉద్యోగాలు ఊడతాయని తేల్చిచెప�
రైల్వే కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని సీఐటీయూ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ హేమలత కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారం �