శాన్ ఫ్రాన్సిస్కో, డిసెంబర్ 7: అబార్షన్, వ్యాక్సిన్ సామర్థ్యం, తుపాకుల నియంత్రణ, వంటి అంశాలు సున్నితమైనవని, వీటి గురించి ఉద్యోగుల అంతర్గత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వర్క్‌ప్లేస్‌లో చర్చించవద్దని తన ఉద్యోగులకు మెటా ఆదేశాలు ఇచ్చింది.
ఇందుకు సంబంధించి జారీ చేసిన ఉత్తర్వు లీక్ అయ్యింది. సంస్థలో అంతర్గత చర్చలు గౌరవప్రదంగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.