Bomb Threat | హైదరాబాద్‌లో బాంబులు పేలుస్తాం.. పోలీసులకు బెదిరింపు మెయిల్
Bomb Threat | హైదరాబాద్ నగరంలో పలుచోట్ల బాంబులు పేలుస్తామని పోలీసులకు బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ముంబైలో 26/11 ఉగ్రదాడి తరహాలో దాడి జరుగుతుందని ఆ మెయిల్లో హెచ్చరించారు. కాచిగూడ రైల్వేస్టేషన్ లక్ష్యంగా దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.
Bomb Threat : హైదరాబాద్ నగరంలో పలుచోట్ల బాంబులు పేలుస్తామని పోలీసులకు బెదిరింపు మెయిల్ వచ్చింది. దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ముంబైలో 26/11 ఉగ్రదాడి తరహాలో దాడి జరుగుతుందని ఆ మెయిల్లో హెచ్చరించారు. కాచిగూడ రైల్వేస్టేషన్ లక్ష్యంగా దాడులు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. హోటల్ టూరిస్ట్ ప్లాజా వద్ద కూడా బాంబు పేలుస్తామని ఆ మెయిల్లో హెచ్చరిక చేశారు.
లతీఫ్ భట్ హత్యకు ప్రతీకారంగా దాడులు చేస్తామని మెయిల్లో బెదిరించారు. దాంతో హైదరాబాద్ నగర పోలీసులను స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అప్రమత్తం చేశారు. లష్కరే తోయిబా పేరుతో మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఇటీవల జమ్ముకశ్మీర్‌లో లష్కరే తోయిబా టాప్ కమాండర్, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది లతీఫ్ భట్‌ను భద్రతాబలగాలు హతమార్చాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bomb Threat | హైదరాబాద్‌లో బాంబులు పేలుస్తాం.. పోలీసులకు బెదిరింపు మెయిల్
KTR | రేవంత్ రెడ్డి , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డల కోసం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు
KTR | కాంగ్రెస్ మోసాలను ప్రజలకు మరోసారి గుర్తు చేసిన కేటీఆర్
KTR | వరంగల్ అంటేనే ఒక ఉత్తేజం, ఒక ఉద్వేగం, ఉద్యమం : కేటీఆర్
AP News | అన్నాచెల్లెళ్ల మధ్య ముదురుతున్న వివాదం.. యలహంక ప్యాలెస్‌కు వైఎస్ షర్మిల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

