KTR | కాంగ్రెస్ మోసాలను ప్రజలకు మరోసారి గుర్తు చేసిన కేటీఆర్
KTR | ఆదివారం హనుమకొండ కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో జన చైతన్య సభకు జనం పోటెత్తారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు.
KTR | ఆదివారం హనుమకొండ కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో జన చైతన్య సభకు జనం పోటెత్తారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల ముందు కాంగ్రెఏ పార్టీ మోసపు వాగ్దానాలతో ఎలా మోసం చేసిందో ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు 4,000 పెన్షన్, మహిళలకు నెలకు 2,500, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం మొదలుగు వాటిని స్క్రీన్ పై ప్రదర్శిస్తూ ప్రజలకు గుర్తుచేశారు.
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలు మరోసారి ప్రజలకు గుర్తుచేసి కేటీఆర్
4,000 పెన్షన్, మహిళలకు నెలకు 2,500, కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ప్రజలను మోసం చేశారు
– కేటీఆర్ https://t.co/tNR6S3kj5g
— Telugu Scribe (@TeluguScribe) November 22, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కాంగ్రెస్ మోసాలను ప్రజలకు మరోసారి గుర్తు చేసిన కేటీఆర్
KTR | వరంగల్ అంటేనే ఒక ఉత్తేజం, ఒక ఉద్వేగం, ఉద్యమం : కేటీఆర్
AP News | అన్నాచెల్లెళ్ల మధ్య ముదురుతున్న వివాదం.. యలహంక ప్యాలెస్‌కు వైఎస్ షర్మిల..!
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Donald Trump | దేశాధ్యక్షుడినైన నాకంటే ఆమెకు బిడ్డపైనే ప్రేమ ఎక్కువ.. కరోలిన్ లీవిట్ గురించి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

