KTR | ఒకాయన అమిత్ షా ఎప్పుడు చెప్పులు విప్పుతాడా అని ఎదురు చేస్తాడు..! ఇంకొకాయన బాడీ గార్డులా మారిపోతాడు
KTR | ఒకాయన కేంద్ర మంత్రి అమిత్ షా ఎప్పుడు చెప్పులు విప్పుతాడా, ఎప్పుడు ఎత్తుకుందామని అని ఎదురు చేస్తాడు..!
KTR | ఒకాయన కేంద్ర మంత్రి అమిత్ షా ఎప్పుడు చెప్పులు విప్పుతాడా, ఎప్పుడు ఎత్తుకుందామని అని ఎదురు చేస్తాడు..! రేవంత్ రెడ్డిమో రాహుల్ గాంధీ, ప్రియాంక వస్తే చాలు కుర్చీలు శుభ్రం చేసి బాడీ గార్డులా మారిపోతాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆదివారం హనుమకొండ కాకతీయ డిగ్రీ కాలేజీ గ్రౌండ్లో జన చైతన్య సభకు జనం పోటెత్తారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
వయసులో పెద్దవాడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వొంగి వొంగి దండాలు పెడుతాడు. ఏందీ ఈ ఖర్మ తెలంగాణకు అని ప్రశ్నించారు. బానిసకొక బానిసకొక బానిస అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారని, పోరాటాల పురిటి గడ్డలో తెలంగాణలో కాంగ్రెస్ పాలనతో మళ్లీ వెనకటి రోజులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌కు కరువు గురించి ఫికర్ లేదు. కన్నెపల్లి పంప్ హౌస్ ఆన్ చేసి నీళ్లు నింపడం లేదు. మూడేండ్ల బూతులు తప్ప చేసింది ఏమీ లేదన్నారు.తెలంగాణ మళ్లీ పునర్ వైభవం పొందేందుకు కేసీఆర్ ను సీఎం చేయాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | ఒకాయన అమిత్ షా ఎప్పుడు చెప్పులు విప్పుతాడా అని ఎదురు చేస్తాడు..! ఇంకొకాయన బాడీ గార్డులా మారిపోతాడు
KTR | రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అంటే అది కాదు..! ఫ్యూచర్ ఉన్న సిటీ మన వరంగల్
Boyfriend Stabs Girl | ఇతర అబ్బాయిలతో మాట్లాడుతున్నదని.. యువతిని చంపిన ప్రియుడు
Bomb Threat | హైదరాబాద్‌లో బాంబులు పేలుస్తాం.. పోలీసులకు బెదిరింపు మెయిల్
KTR | రేవంత్ రెడ్డి , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డల కోసం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

