కెనడా ప్రధాని ట్రూడో రాజకీయ భవిష్యత్తుపై టెస్లా అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఆయన ఓడిపోయి, ప్రధాని పదవిని పోగొట్టుకుంటారని తెలిపారు.
Elon Musk | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో.. టెస్లా బాస్ ఫుల్ ఖుషీ అవుతున్నాడు. అయితే, ట్రంప్ గెలవడంతో ఆయన కుమార్తె వీవియన్ జెన్సా విల్సన్ (Vivian Wilson) మాత్రం తీవ్ర ఆందోళన చెందుతోంది.
Elon Musk | కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau)పై ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది జరిగే కెనడియన్ ఫెడరల్ ఎన్నికల్లో ట్రూడో ఓడిపోతారంటూ మస్క్ జోష్యం చెప్పారు.
అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. ఆయన గెలుపునకు అనేక అంశాలు దోహదపడినా అందులో ప్రపంచ కుబేరుడు, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పాత్ర గణనీయమైనదని చెప్పక తప్పదు.
Elon Musk - Donald Trump | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికతో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ వ్యక్తిగత నికర సంపద గురువారం ఒక్కరోజే 26 బిలియన్ డాలర్లు వృద్ధి చెందింది.
Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ – మస్క్ కలిసి ఓ పాటకు స్టెప్పులేసిన వీడియో మరోసారి తెరపైకి వచ�
Elon Musk | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ట్రంప్ గత రాత్రి గ్రాండ్ విక్టరీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్‌లో ఎ�
Donald Trump: రిపబ్లికన్ పార్టీ కొత్త స్టార్ ఎలన్ మస్క్ అని డోనాల్డ్ ట్రంప్ తన విక్టరీ సందేశంలో పేర్కొన్నారు. ఇవాళ ఫ్లోరిడాలో ఆయన మాట్లాడారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ విజయం ఖరారైంది
బిలియనీర్ ఎలాన్ మస్క్ తన 11 మంది పిల్లలు, వారి తల్లు లను ఒక చోట చేర్చేందుకు 35 మిలియన్ల(దాదాపు రూ. 294 కోట్లు)తో విశాలమైన భవనం కొనుగోలు చేశారు. టెక్సాస్‌లోని ఆస్టిన్‌లో 14,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనం,
Elon Musk : 11 మంది పిల్లల కోసం మస్క్ ఓ ఖరీదైన ఇళ్లు కొన్నాడు. ఆ ఇంట్లోనే అతని మాజీ భార్యలు కూడా ఉండనున్నారు. ఆ బిల్డింగ్ ఖరీదు సుమారు 3.5 కోట్ల డాలర్లు ఉంటుంది. టెక్సాస్‌లో ఆ మ్యాన్షన్ ఉన్నది.
బ్రాయిలర్ కోళ్లను ఫారాల్లో పెంచినట్టు.. పుట్టబోయే బిడ్డలను కూడా అత్యాధునిక ఫారాల్లాంటి పెట్టెల్లో ఉంచి పెంచితే ఎలాగుంటుంది? అండం-శుక్రకణం సంయోగం నుంచి బిడ్డ జననం వరకు మొత్తం ప్రోగ్రామింగ్‌పై ఆధారపడి �
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం గట్టిగా కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా ఆయన ట్రంప్‌నకు అనుకూల సూపర్ పొలిటికల్ యాక్