అగ్రరాజ్యం అమెరికాలో హెచ్-1బీ వీసాలపై అటు రాజకీయ నేతల్లో, ఇటు పౌర వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. వాస్తవానికి హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులను రప్పించాల్సిన స్థితిలో అమెరికా లేదని ఆ దేశానికి చెందిన మ
టెక్ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కొత్త సంవత్సరం వేళ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో తన పేరు మార్చుకున్నారు. ఇక నుంచి ఆయన పేరు కెకియస్ మాక్సిమస్. తన ప్రొఫైల్ పిక్చర్‌గా పేరుమోసిన పీప్ ది ఫ్రాగ్(�
సౌర వ్యవస్థను దాటి వెళ్లగలిగే సామర్థ్యంతో ఒక అధునాతన పునర్వినియోగ వ్యోమనౌకను ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ అభివృద్ధి చేస్తున్నది.
ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి, ప్రజావేగు సుచిర్ బాలాజీ మృతి వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో పోలీసులు తప్పుడు ప్రకటన చేశారని.. కేసును ఎఫ్‌బీఐకి అప్పగించాలని సుచిర్ తల్లి పూర్ణిమారావు ఆదివారం డిమాండ్ చే�
అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక మద్దతుదారు ఎలాన్ మస్క్ దృష్టి జర్మనీపై పడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న జర్మన్ పార్లమెంటు ఎన్నికలు జరుగుతుండటంతో, ఈసారి అధికార మార్పిడి జరగాలని మస్క
నిపుణులైన విదేశీ ఉద్యోగులు, కార్మికులు అమెరికా రావడానికి ఉపయోగించే హెచ్1బీ వీసా విధానానికి తానెప్పుడూ అనుకూలమేనని కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శిబిరంలో చిచ్చు రేగింది. వలస విధానాలపై ఆయన అనుచరులు రెండుగా చీలారు. ప్రతిభ ఆధారిత వలస విధానానికి ఒక వర్గం మద్దతు ఇవ్వగా, కఠినమైన వలస విధానాలను అమలు చేయాలని మరో
Donald Trump | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. వచ్చే నెల 20న అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు చేపట్టబోతున్నారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడమే కాక, అతని తరపున స్వయంగా ప్రచారం చేసి గెలుపులో కీలక పాత్ర పోషించిన ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన
అమెరికాలో భారతీయుల జనాభా 50 లక్షలు దాటిపోయింది. అమెరికా జనాభాలో ఇది సుమారు ఒకటిన్నర శాతం. చేసే పని పట్ల క్రమశిక్షణతో కూడిన జీవన విధానం ఈ పెరుగుదలకు కారణమైందని చెప్పవచ్చు.
Elon Musk | బిలియనీర్, అమెరికన్ టైకూన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ఒకానొక సమయంలో ఉద్యోగానికి వెళ్లడానికి సరైన దుస్తులు కూడా లేక ఒకే సూట్‌నే రోజూ వేసుకునేవాడట (Musk wore same suit everyday).