సుచిర్‌ది సూసైడ్లా కనిపించడం లేదు
ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి, ప్రజావేగు సుచిర్ బాలాజీ మృతి వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో పోలీసులు తప్పుడు ప్రకటన చేశారని.. కేసును ఎఫ్‌బీఐకి అప్పగించాలని సుచిర్ తల్లి పూర్ణిమారావు ఆదివారం డిమాండ్ చేశారు.
- మస్క్ స్పందన
వాషింగ్టన్, డిసెంబర్ 30: ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి, ప్రజావేగు సుచిర్ బాలాజీ మృతి వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో పోలీసులు తప్పుడు ప్రకటన చేశారని.. కేసును ఎఫ్‌బీఐకి అప్పగించాలని సుచిర్ తల్లి పూర్ణిమారావు ఆదివారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ‘మేం ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమించాం. రెండోసారి శవ పరీక్ష నిర్వహించాం. నా కొడుకు చావుకి ఆత్మహత్య కారణం కాదని డాక్టర్లు పేర్కొన్నారు.
నా కొడుకుది క్రూరమైన హత్య’ అని ఆమె తెలిపారు. తన కొడుకు అపార్ట్‌మెంట్‌ను దోచుకున్నారని.. అతడి బాత్రూమ్లో రక్తపు మరకలు కనిపించాయని ఆమె వెల్లడించారు. తన ట్వీట్‌ను ట్రంప్ ప్రభుత్వంలో భాగస్వాములు కానున్న మస్క్, వివేక్ రామస్వామిలకు ఆమె ట్యాగ్ చేశారు. దీనిపై మస్క్ స్పందిస్తూ సుచిర్‌ది ఆత్మహత్యలా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pochampally Srinivas Reddy : దేశ రాజకీయాలను శాసించి తెలంగాణను సాధించిన మహానేత కేసీఆర్
Watch: దివ్యాంగుల కోచ్‌లోకి ఎక్కనీయకపోవడంతో.. రాళ్లు రువ్విన వ్యక్తులు, వీడియో వైరల్
KTR | కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్ర పోరాటాన్ని చూసిన మనం అదృష్టవంతులం : కేటీఆర్
TB | టీబీ వచ్చి తగ్గిన తరువాత శరీరంలో జరిగే మార్పులేమిటి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

