ఒహియో గవర్నర్ పదవికి జరుగుతున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని భారతీయ అమెరికన్, పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి ప్రకటించారు.
Vivek Ramaswamy | అమెరికాలో భారత సంతతి రాజకీయ నాయకుడు వివేక్ రామస్వామి (Vivek Ramaswamy).. తన సొంత రాష్ట్రమైన ఓహియో గవర్నర్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
రెండు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో (Donald Trump) ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీని ఆప్యాయంగా కౌగిలించుకున్న ట్రంప్.. మిమ్మల్ని నేను చాలా మిస్సయ్యాను మిత్రమా అంటూ �
Vivek Ramaswamy | డోజ్ నుంచి వివేక్ రామస్వామి వైదొలగడం వెనక టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) హస్తం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై రామస్వామి తాజాగా స్పందించారు.
అమెరికాలో భారత సంతతి రాజకీయ నాయకుడు వివేక్ రామస్వామి ట్రంప్ సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసిన ‘డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్న్మెంట్ ఎఫిషియెన్సీ’(డోజ్)ను వీడుతున్నట్టు సోమవారం ప్రకటించారు. ఓహియో గవర్నర�
Vivek Ramaswamy | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు చేపట్టిన కొన్ని గంటల్లోనే భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) కీలక నిర్ణయం ప్రకటించారు.
అగ్రరాజ్యం అమెరికాలో హెచ్-1బీ వీసాలపై అటు రాజకీయ నేతల్లో, ఇటు పౌర వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్నది. వాస్తవానికి హెచ్-1బీ వీసా ద్వారా విదేశీయులను రప్పించాల్సిన స్థితిలో అమెరికా లేదని ఆ దేశానికి చెందిన మ
ఓపెన్ ఏఐ మాజీ ఉద్యోగి, ప్రజావేగు సుచిర్ బాలాజీ మృతి వివాదం కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసులో పోలీసులు తప్పుడు ప్రకటన చేశారని.. కేసును ఎఫ్‌బీఐకి అప్పగించాలని సుచిర్ తల్లి పూర్ణిమారావు ఆదివారం డిమాండ్ చే�
అమెరికాలో భారతీయుల జనాభా 50 లక్షలు దాటిపోయింది. అమెరికా జనాభాలో ఇది సుమారు ఒకటిన్నర శాతం. చేసే పని పట్ల క్రమశిక్షణతో కూడిన జీవన విధానం ఈ పెరుగుదలకు కారణమైందని చెప్పవచ్చు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపునకు దోహదపడ్డ వారికి డొనాల్డ్ ట్రంప్ కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు. టెస్లా సీఈవో ఎలాన్ మస్క్, భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామికి ‘ఎఫిషియెన్సీ’ శాఖ బాధ్యతలు అప
Donald Trump: ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపించేందుకు, దుబారా ఖర్చులను తగ్గించేందుకు.. డోనాల్డ్ ట్రంప్ కొత్త శాఖను ఏర్పాటు చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్న్మెంట్ ఎఫిషియన్సీ శాఖకు బిలియనీర్ ఎల�
అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. 2024 అధ్యక్ష ఎన్నికల బరిలో నుంచి తప్పుకుంటున్నట్టు మంగళవారం ప్రకట�
Donald Trump | అమెరికా (America) అధ్యక్ష అభ్యర్థిత్వం ( (President Race) కోసం రిపబ్లికన్ పార్టీ (Republican Contest) తరఫున పోటీపడుతున్న యూఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తొలి విజయాన్ని నమోదు చేసుకున్నారు.
Vivek Ramaswamy | అమెరికా (America) అధ్యక్ష అభ్యర్థిత్వం ( (President Race) కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీపడుతున్న భారతీయ అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) కీలక నిర్ణయం ప్రకటించారు.