Home
International
Tesla Ceo Elon Musk Is Going Mad Claims His Harvard Educated Biographer Seth Abramson
Elon Musk | మస్క్ మానసిక స్థితి సరిగాలేదు! ఆత్మకథా రచయిత వెల్లడి
Elon Musk | టెక్ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మానసిక ఆరోగ్యం, ఆలోచనా శక్తిపై ఆయన ఆత్మకథా రచయిత సేట్ అబ్రంసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Elon Musk | న్యూయార్క్: టెక్ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మానసిక ఆరోగ్యం, ఆలోచనా శక్తిపై ఆయన ఆత్మకథా రచయిత సేట్ అబ్రంసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మస్క్ ప్రభావం, ఆయన చర్యలు అమెరికాకు ప్రమాదకర పరిస్థితిని తెచ్చిపెట్టగలవని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హెచ్చరించారు. మస్క్ మానసిక రోగిగా మారుతున్నారని ఆరోపిస్తూ అమెరికా ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.
మస్క్ ప్రవర్తనను గత రెండేళ్లుగా చాలా దగ్గర నుంచి తాను చూశానని అబ్రంసన్ తెలిపారు. మానసిక అనారోగ్యం, అధిక మోతాదులో మందుల వాడకం, తీవ్ర ఒత్తిడి వంటి సమస్యలను మస్క్ ఎదుర్కొంటున్నారని ఆయన తెలిపారు. ఎలాన్ మస్క్ నుంచి అమెరికాను రక్షించాలంటూ అబ్రంసన్ పిలుపునిచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

