భారత్లో ఒక్కరోజే 6.4 కోట్ల ఓట్ల లెక్కింపు
ఇండియాలో ఓట్ల లెక్కింపుపై ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ సహా పలు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పోలైన 6.4 కోట్ల ఓట్లను ఒక్క రోజులోనే లెక్కించి ఫలితాలు వెల్లడించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
- ఎలాన్ మస్క్ ప్రశంసలు..అమెరికాలో లెక్కింపు ఆలస్యంపై విమర్శలు
న్యూఢిల్లీ : ఇండియాలో ఓట్ల లెక్కింపుపై ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రశంసలు కురిపించారు. ఇటీవల మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ సహా పలు రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పోలైన 6.4 కోట్ల ఓట్లను ఒక్క రోజులోనే లెక్కించి ఫలితాలు వెల్లడించడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎన్నికలు ముగిసిన 18 రోజుల తర్వాత కూడా పోలైన 1.5 కోట్ల ఓట్లను కాలిఫోర్నియా ఇంకా లెక్కిస్తూనే ఉన్నదని విమర్శించారు. ‘ఇండియా ఒక్క రోజులోనే 6.4 కోట్ల ఓట్లను లెక్కించింది. కాలిఫోర్నియా ఇంకా ఓట్లను లెక్కిస్తూనే ఉంది’ అని మస్క్పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 09-11-2026 సోమవారం.. మీ రాశి ఫలాలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

