కేరళలోని (Kerala) మళప్పురం (Malappuram) జిల్లాలో బావిలో (Well) పడిపోయిన ఓ ఏనుగును (Elephant) అటవీ అధికారులు రక్షించారు. మళప్పురం జిల్లాలోని రబ్బరు తోటలో (Rubber plantation) ఉన్న 15 అడుగుల లోతైన బావిలో ఓ ఏనుగు ప్రమాద వశాత్తు పడిపోయింది.
హైవేపై వెళుతున్న చెరకు ట్రక్‌ను ఏనుగు నిలిపివేసిన వీడియో (Viral Video) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో చూపిన సైన్బోర్డ్ ఆధారంగా థాయ్‌లాండ్‌లో ఈ ఘటన జరిగినట్టు వెల్లడైంది.
Viral Video | ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్లో యాక్టివ్‌గా ఉంటూ తనకు నచ్చిన ప్రతి వీడియోను షేర్ చేస్తుంటారు. అందులో చాలా వీడియోలు నెటిజన్లకు ప్రేరణగా నిలిచే విధంగా ఉంటాయి.
చిత్తూరు జిల్లాలో ఏనుగు కరెంట్ షాక్‌తో మృతి చెందింది. జిల్లాలోని బంగారుపాళ్యంలోని పంట పొలాల వద్ద బోరు మీటర్‌ను ఏనుగు తొండంతో లాగడంతో విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది.
పిల్లపై మొసలి దాడి చేయడాన్ని గ్రహించిన తల్లి ఏనుగు దానిపై ప్రతిదాడి చేసింది. వెంటనే పిల్లను ఆ మొసలి బారి నుంచి కాపాడి మంద వద్దకు పంపింది. ఆ తర్వాత ఆ మొసలి భరతం పట్టింది.
Elephant | ఏనుగుకు కోపమొస్తే అదుపుచేయడం ఎవరి తరమూ కాదు. వీరంగం సృష్టిస్తూ.. అడ్డొచ్చిన వారిని తొండంతో ఈడ్చేస్తుంది. తన బలమైన కాళ్లతో తొక్కిపారేస్తుంది. దానికి కోపమొచ్చేలా ప్రవర్తించామో అంతే సంగతులు వెంటపడి మర�
Puducherry | పుదుచ్చేరిలోని మనాకుల వినాయకర్ ఆలయానికి చెందిన 32 ఏళ్ల లక్ష్మి అనే ఏనుగు బుధవారం మధ్యాహ్నం మృతిచెందిన విషయం తెలిసిందే. లక్ష్మిని వాకింగ్ కోసం బయటకు తీసుకెళ్లిన సమయంలో గుండెపోటుతో మృతి చెందినట్లు
Viral Video | భూమిపై ఉన్న అన్ని జంతువుల్లోకెళ్లా ఏనుగులు చాలా పెద్దవని చెప్పొచ్చు. అయితే, ఇతర జంతువులతో పోలిస్తే గజరాజులు ఎంతో ప్రేమ, స్నేహ భావంతో మెలుగుతాయి. వీటికి భావోద్వేగాలు కూడా ఎక్కువే. ఇదేసమయంలో మనుషుల్ల�
ప్లాస్టిక్ వ్యాప్తి, దాని దుష్ప్రభావాలు ఎలా ఉన్నాయనే విషయం వెల్లడిస్తూ ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో అందరిలో ఆలోచన రేకెత్తిస్తోంది
ఏనుగు కుటుంబం కలిసి స్నానం చేస్తున్న వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ కశ్వన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Elephant | సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో వింత ఘటనలు మనకు తారసపడుతుంటాయి. అందులో కొన్ని నవ్వు తెప్పించేవి కాగా.. మరికొన్ని బాధ కలిగించేవిగా ఉంటాయి. తాజాగా ఏనుగుకు సంబంధించిన ఫన్నీ వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ �
Elephant | అడవుల్లో ఉండే ఏనుగులు జనావాసాల్లోకి ఎందుకు వస్తాయి? అని ఎవరైనా అడిగితే ఏం చెప్తాం? ఆహారం కోసం వెతుక్కుంటూ వస్తాయంటాం. లేదంటే వాటి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ కాబట్టి అడవిలో ఎవరైనా వాటిపై దాడి చేసుంటే