ఎన్నికల నియామవళికి విరుద్ధంగా ఉన్న కాంగ్రెస పార్టీ ప్రకటనలను నిలిపివేయాలని బీఆర్ఎస్ కోరింది. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులు వెంటనే అమలయ్యే విధంగా చూడాలని పేర్కొంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రధ�
అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై కాంగ్రెస్ పార్టీకి చెందిన దుండగులు దాడికి పాల్పడటంపై రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ను తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ సభ్యులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించార
ఎన్నికల బాండ్ల పథకం ప్రవేశపెట్టిన నాటి నుంచి 2023 సెప్టెంబర్ 30 వరకు ఎన్నికల బాండ్ల ద్వారా సేకరించిన విరాళాల వివరాల్ని ఈ నెల 15లోపు తమకు సమర్పించాలని ఆయా రాజకీయ పార్టీలను ఈసీ కోరింది.
సంగారెడ్డి జిల్లా తుది ఓటరు జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. జిల్లాలో మొత్తం 13,93,711 మంది ఓటర్లు ఉన్నారు. ఇటీవల ఎన్నికల కమిషన్ ఆన్లైన్లో అవకాశం ఇవ్వడంతో యువకులు భారీగా చేరారు. ఇంతకు ముందు ఓటర్లు 13,55,958 ఉం�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఓటర్ల తుది జాబితాను ప్రకటించింది. రాష్ట్ర చరిత్రలోనే ఈసారి అత్యధికమంది తమ ఓటు హక్కును వినియోగించుకోనుండగా, వీరిలో అత్యధికులు మహళలే ఉండటం విశేషం. ఈసీ జాబితా ప్రకా�
టీవీ చానళ్లలో బీఆర్ఎస్తోపాటు సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని, ప్రకటనలను నిలిపివేయాలంటూ ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది.
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఎన్నికల విధానాల్లో అనేక మార్పులు వస్తున్నాయి. స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల కమిషన్ ఎలాంటి ఎన్నికలు జరిగినా పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది.
ఉమ్మడి నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 428 మంది అభ్యర్థులు 745 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. చివరి రోజు శుక్రవార
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికల కమిషన్ వృద్ధులకు ఇంటి నుంచి ఓటు వేసే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నది. వందశాతం ఓట్ల నమోదే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నది. 12-డి ఫారం ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు ప�
దీపావళి సందర్భంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న మూడు పెండింగ్ డీఏలను విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలని టీఎన్జీవో కేంద్ర సంఘం తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు విజ్ఞప్�
మెదక్ జిల్లాలో ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకుని మెతుకు సీమ సత్తా చాటాలని మెదక్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. ‘నేను కచ్చితంగా ఓటు వేస్తాను మీరు క�
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు ఫ్లయింగ్ స్కాడ్ అధికారులు రూ.20,30,83,018 సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల యంత్రాంగం నిఘా మరింత పెంచింది. చెక్‌పోస్టులు, ఇతర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 50వ�
సార్వత్రిక ఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకునే పోలింగ్ కేంద్రాల సంఖ్యను ఎన్నికల సంఘం పెంచింది. ప్రతి వెయ్యి ఓటర్లకు ఒక చోట ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.