ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలో పాల్గొన్న విద్యుత్తు ఉద్యోగి తులసిని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
Employee suspended | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగి తులసిని సస్పెండ్(Tulasi suspended) చేస్తూ డీఈ కాళిదాసు ఉత్తర్వులు జారీ చేశారు.
నిత్యం వివాదాల నడుమ ఉండే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై (MLA Rajasingh) మరో కేసు నమోదైంది. శ్రీరామ నవమి శోభాయాత్ర సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.
Election code | కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే శివకుమార్‌పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా డీకే శివకుమార్ కోడ్‌ను ఉల్లంఘించారంటూ బెంగళూరు పోలీసుల
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక బృందాల ద్వారా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరక�
ఎన్నికల కోడ్ వేళ ఎవ్వరూ రూ.50 వేలకు మించి నగదు వెంట తీసుకెళ్లడానికి వీళ్లేదు. సరైనా ఆధారాలు లేకుండా డబ్బులు తీసుకెళ్తే వాటిని అధికారులు సీజ్ చేస్తారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రం ఈ విషయంలో మినహాయింప�
Inspections | లోక్‌సభ ఎన్నికల (Elections ) నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు గ్రేటర్ వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
Hyderabad | ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్‌లో శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ మేరకు శ్రీరామనవమి శోభాయాత్ర నిర్వహణపై పోలీసులు, వివిధ శాఖ అధికారులతో హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్
రాష్ట్రవ్యాప్తంగా వయోజనుల్లో అక్షరాస్యతను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టబోతున్నది. న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం (ఎన్‌ఐఎల్‌పీ)ను అమలుచేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ వేసవ�