Employee suspended | కాంగ్రెస్ పార్టీ వేదికపై ప్రభుత్వ ఉద్యోగి.. సస్పెండ్ చేసిన అధికారులు
Employee suspended | కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగి తులసిని సస్పెండ్(Tulasi suspended) చేస్తూ డీఈ కాళిదాసు ఉత్తర్వులు జారీ చేశారు.
హైదరాడాద్ : ఎన్నికల కోడ్(Election code) ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగిపై వేటుపడింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహ సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ఉద్యోగి తులసిని సస్పెండ్(Tulasi suspended) చేస్తూ డీఈ కాళిదాసు ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్దపల్లి(Peddapalli) జిల్లా గోదావరిఖనిలోని బృందావన్ గార్డెన్లో ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో సోమవారం జరిగిన సమావేశంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో పలువురు కార్మిక నాయకులతోపాటు టీఎస్ఎన్పీడీసీఎల్ కరీంనగర్ ఎంఆర్టీ డివిజన్లో టెస్టర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న తులసి కూడా పాల్గొన్నారు. అంతేకాదు.. కాంగ్రెస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతోపాటు మంత్రి శ్రీధర్‌బాబుతో వేదికను పంచుకొని ఆ పార్టీ తరఫున ప్రచారం చేశారు.ఈ ఘటనపై పలువురు విమర్శలు గుప్పించడంతో విచారణ చేపట్టిన అధికారులు ఈ మేరకు క్రమ శిక్షణారాహిత్యానికి పాల్పడిన తులసిని సస్పెండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

