రాష్ట్రంలో రాజకీయం క్రమంగా హీటెక్కుతున్నది. ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ (BRS).. ప్రచారంలోనూ దూసుకుపోతున్నది. పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఓటర్ను రెండు సార్లు కలవాలని లక�
తండాలను పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులకు భరోసా కల్పించడంతో పాటు వారి ఆర్థికాభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలుపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు.
‘పనిచేయని, పట్టించుకోని ఓ నాయకుడికి ఏడు సార్లు అవకాశం ఇచ్చారు. నాకు ఒకే ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. నియోజకవర్గానికి రూ.వెయ్యి కోట్లు తెస్తా. అభివృద్ధి అంటే ఎంటో చూపిస్తా.. సంవత్సర కాలంగా గెలిచి, ముఖం చాటేసే న�
Chhattisgarh Congress | ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అక్కడి ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ సీఎం రమణ్‌సింగ్ నియోజకవర్గం రాజ్‌నంద్‌గావ్ ర్యాలీలో కాంగ్రెస్ నేత రాహుల్
చెక్‌పోస్టుల్లో పటిష్టంగా తనిఖీలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. గోపి సూచించారు. గురువారం మొగ్దుంపూర్ చెక్ పోస్టును సీపీ సుబ్బారాయుడుతో కలిసి పరిశీలించి మాట్లాడారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గులాబీ పార్టీకే పట్టం కట్టాలని ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి అన్నారు. జైనూర్ మండలంలోని బూసిమెట్ట క్యాంపు, ధబోలి గ్రామ పంచాయతీల పరిధ�
రాష్ట్రంలో ఎన్నికల నగారా మోగింది. ఇప్పటికే 115 మంది అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన బీఆర్ఎస్ (BRS) విపక్షాలకు అందనంత దూరంలో నిలచింది. ఇక అసలు సిసలైన పోరాటాన్ని మొదలు పెడుతున్నది. ప్రత్యర్థులను చిత్తుచేసేలా
Minister Jagadish Reddy | 60 ఏండ్లు పాలించినా కాంగ్రెస్ పార్టీ చేయని అభివృద్ధిని ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తొమ్మిదేళ్ల కాలంలోనే సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ�
Donald Trump | ఎన్నికల ప్రచారంలో (Election Campaign) భాగంగా అమెరికా (America) మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తన మద్దతుదారులకు పిజ్జాలు పంపిణీ చేశారు.
నిజానికి ఏ పార్టీ అధినేత సాహసం చేయని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకేసారి ఉమ్మడి జిల్లాలోని పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆగస్టు 21న ప్రకటించారు.
రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కంటెంట్‌కు ప్రీ-మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది.