జానపద గేయ సాహిత్యంలో ఉయ్యాల (బతుకమ్మ) పాటలది ఒక ప్రక్రియ. ఉయ్యాల పాటలకు బతుకమ్మ పాటలు, బొడ్డెమ్మ పాటలు, దసరా పాటలు అనే పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఇవి ప్రత్యేకించి స్త్రీల పాటలే. అయితే ఇవి జోల పాటలు కావు.
‘అహింసా పరమో ధర్మః!’ అనేది ఉపనిషద్ వాక్యం. ఈ మహత్తర ధర్మాన్ని తన జీవితంలో ఆచరించి, మానవాళిని పరిపుష్టం చేసిన మహోన్నత వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన జీవనతత్వం సర్వులకు స్ఫూర్తివంతం, దీప్తివంతం.
మోదీ ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి పబ్లిక్‌రంగ సంస్థలను బజారులో అమ్మకానికి పెడుతూనే ఉన్నది. ఇప్పుడు వరుసలో మినీ రత్న ‘లైఫ్ కేర్ లిమిటెడ్' సంస్థనూ చేర్చిం ది.
మత ప్రచారకుడొకరు ఓ గృహస్థును అడిగిన ప్రశ్నకు జవాబు అది! వెర్రి తలలు వేసే మత ప్రచారం, వ్యాపారంలా చేసే మత మార్పిడులు, ప్రభుత్వ పాలనలోకి చొచ్చుకు వస్తున్న మతంపై పశ్చిమ దేశాల్లో బాగా ప్రాచుర్యంలో ఉన్న సెటైర్�
కొవిడ్ విపత్కర సమయంలో ఐటీ ఉద్యోగులు వరంలా భావించిన మూన్ లైటింగ్ నేడు కంపెనీలకు శాపంగా మారింది! ఇది నైతికమా, అనైతికమా అనే చర్చ జోరుగా సాగుతోంది. రెండు పక్షాలు తమదైన వాదనలు వినిపిస్తున్నాయి. మూన్ లైటిం�
ప్రభుత్వరంగ అధీనంలోని పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రోడ్లు, విద్యుత్‌రంగ సంస్థలు, గనులు తదితర సంపదనంతా తమకు నచ్చిన కార్పొరేట్లకు కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతుండటం వివాదాస్పదమవుతున్నది.
ప్రధాని మోదీ సారథ్యంలోని బీజేపీ నిరంకుశ పాలనను విశ్లేషిస్తూ దేశ విదేశాలలో పలు వ్యాసాలు, పుస్తకాలు వెలువడ్డాయి. ఇందులో క్రిస్టోఫ జెఫెలో రాసిన ‘మోదీ స్ ఇండియా’ (హిందు నేషనలిజమ్ అండ్ ది రైజ్ ఆఫ్ ఎథ్ని�
చివరి కాకతీయ రాజు ప్రతాపరుద్రుడి ఆస్థాన కవి విద్యానాథుడు రాసిన ప్రతాపరుద్రీయం, పాల్కురికి సోమనాథుడు రాసిన పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం, కొలను గణపతి దేవుడి శివయోగ సారము వంటి రచనలు నాటి మత పరిస్థితుల్ని
నిజంగానే నరేంద్రమోదీ అంతటి అజేయుడా? నిజంగానే బీజేపీ అంతటి అభేద్యమైనదా? చరిత్రలో ఇటువంటి సంక్షోభాలు, సవాళ్లు, పరీక్షలు ఎన్నడూ ఎదురుకాలేదా? మన దేశం వాటిని ఎన్నడూ ఎదుర్కోలేదా?
ఇతర అణగారిన సామాజిక వర్గాల వలె స్త్రీలు కూడా చరిత్రలో పాత్రధారులుగా, చారిత్రక వ్యక్తులుగా విస్మరణకు గురయ్యారు. వాళ్లు భర్తలు, కొడుకుల చాటునో, దానం ఇచ్చిన రాణీవాస స్త్రీలుగానో మిగిలిపోయారు.
మద్రాస్ హైకోర్టు ఆదేశించినట్లు సీబీఐతో పాటు ఈడీని కుడా statutory bodyగా తీర్చిదిద్ది, రాజకీయ జోక్యం లేకుండా స్వయం ప్రతిపత్తి గల సంస్థలుగా తీర్చిదిద్దనంతవరకు ఆ సంస్థలు ప్రత్యర్థి రాజకీయ నాయకులపై చేసే దాడులు, పె