తెలంగాణొస్తే ఏమొస్తది అంటూ ఎకసెక్కాలాడినోళ్లకు.. ఇదిగో.. కళ్లు బాగా తెర్చుకొని చూడండి.. వచ్చిందిదీ అని బల్లగుద్ది చెప్పినట్లుగా ఉంది ‘ఏడేండ్ల ప్రగతి నివేదిక’. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన మహానాయక
నేటి నుంచి ‘సంస్కృతం’ భాషా వారోత్సవాలు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటమే కాదు, వాటికి మూలాలను కూడా పరిరక్షించేందుకు ప్రభుత్వం పూనుకోవడం సంతోషదాయకం. ‘భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస
చరిత్ర నాయకులను స్మరించుకుంటుంది. వ్యక్తుల వెనుక మరెందరో కనిపించని వ్యక్తులుంటారు. అలాంటి వ్యక్తే ఎస్.ఎల్.గా సుపరిచితులైన ఎస్.లక్ష్మారెడ్డి. ఈయన ఈ నెల 5న క్యాన్సర్‌తో మరణించారు. సంస్థాన్ నారాయణపురం �
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మళ్ళీ అధికారంలోకి రావడంతో భౌగోళిక రాజకీయాలలో హఠాత్తుగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితులలో భారత్ అప్రమత్తమై తగు విధంగా పావులు కదపవలసి ఉంటుంది. తాలిబన్ల
దళిత సాధికారత కోసం ప్రభుత్వం ‘దళిత బంధు’ పథకాన్ని ప్రారంభించడాన్ని స్వాగతించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం హుజూరాబాద్‌లో ‘దళిత బంధు’ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కేసీఆర�
‘వైద్యో నారాయణో హరిః’ అని సూక్తి. రోగులకు పునర్జన్మనిచ్చే వైద్యుడు దేవునితో సమానమని భావిస్తాం. కరోనా కాలంలో మన దేశంలో వైద్యుల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నది. దేశ జనాభా 138 కోట్లను మించిపోతున్నది. పెర
హుజూరాబాద్ ప్రజలు ఉద్యమ, అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించేందుకు మానసికంగా సిద్ధపడ్డారు. ప్రతిపక్షాలకు ఈ ఉపఎన్నిక శరాఘాతం కానున్నది. ప్రతిపక్షాలు ఆత్మసంతృప్తి కోసమే పోటీలో ఉంటాయనేది ఊహిం�
మండన మిశ్రుడు నర్మదా నదీ తీరంలోని ప్రస్తుతం మహేశ్వర్ అని పిలుస్తున్న మాహిష్మతి పట్టణవాసి. ఆయన వేద వేదాంగాలను ఔపోసన పట్టిన కర్మవాది. సంవాదంలో అతనిని ఓడిస్తే కర్మవాదాన్ని జ్ఞానమార్గం అదిమి పెట్టగలదని ‘�
‘నాకో స్వప్నం ఉంది.. ఒకనాటి బానిసలు, యజమానుల పిల్లలమనే తేడాలేవీ లేకుండా నేటి పిల్లలందరూ సహపంకి ్తభోజనాలు చేసే రోజు రావాలని నాకో స్వప్నం ఉంది.. ఒంటి రంగుతో నిమిత్తం లేకుండా మనిషి గుణాన్ని బట్టి నిర్ణయించే �
అణచివేయబడిన జాతుల పురోభివృద్ధి, సామాజిక సమానత్వం కేంద్రంగా నవభారత నిర్మాణం జరగాలని బాబా సాహెబ్ అంబేద్కర్ లాంటివారు స్వాతంత్య్రానికి పూర్వం కృషిచేశారు. దీని ఫలితంగా అనివార్య పరిస్థితుల్లోనే కొన్ని �
రాష్ర్టాలన్నింటికంటే అతి చిన్న వయస్సును కలిగిన తెలంగాణ రాష్ట్రం ‘దళితబంధు’ పథకానికి శ్రీకారం చుట్టడం సాహసోపేతం. దేశంలో అత్యధిక జనాభా కలిగిన సముదాయాల్లో దళిత కులాలు అగ్రభాగంలో నిలుస్తాయి. 2011 జనాభా లెక్�
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పోషించిన పాత్రకు మరోసారి సముచిత స్థానం దక్కింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్యా
ఇంద్రవెల్లి చేదు జ్ఞాపకాలను గిరిజన సమాజం ఇంకా మరిచిపోకముందే కాంగ్రెస్ ‘గిరిజనోద్ధరణ’ పేరుతో కొత్త నాటకాన్ని మొదలుపెట్టింది. ‘జల్.. జంగల్.. జమీన్..’ నినాదంతో గిరిజనులు తమ హక్కుల కోసం ఉద్యమిస్తుంటే నా�
అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఉద్యోగ కల్పన ఒకటి. ‘గ్లోబల్ ఎంప్లాయిమెంట్ ట్రెండ్స్’ నివేదిక ప్రకారం.. ఈ దేశాల్లో 90 కోట్ల మంది కార్మికులకు ఉద్యోగ సమస్య ఉన్నది. ఏ దేశమైనా ద�
‘భావనమే జీవనం, జీవనమే భావనం’ అన్నది సుస్పష్టమైన నిత్యానుభవ సత్యం. మనసులో కలిగే రకరకాల భావనల సారమే అనుభవం. అనుభవాల ప్రతిఫలమే అనుభూతి. పుట్టుక నుంచి గిట్టే వరకూ అన్ని వయోదశల్లో, వివిధ పరిస్థితుల్లో ప్రతి మన