తెలంగాణ రాజకీయ చరిత్రలో మరో చారిత్రక అధ్యాయాన్ని లిఖించేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతున్నది. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ సెప్టెంబర్
ఆధ్యాత్మిక సాధనలు ఎన్ని చేసినా అంతఃకరణ శుద్ధి అవసరం. భగవంతుడిని ఆరాధిస్తూ.. ఆయన చేసిన సృష్టిలో కొన్నిటిని గొప్పగా, కొన్నిటిని తక్కువగా చూడటం అల్పత్వం అనిపించుకుంటుంది. సమస్త చరాచర వస్తువుల్లోనూ తనను తాన
టీడీపీ, కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఎలాంటి నీటి ప్రాజెక్టులు రాలేదు. వచ్చిన కొన్ని ప్రాజెక్టులు పునాదిరాళ్లు వేయడంతోనే ఆగిపోయాయి.తెలంగాణలో లేని సముద్రాన్ని పూడ్చి అయినా సరే పేదలకు ఇండ్లు కట్టిస్తానన్�
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు గృహ నిర్బంధానికి గురయ్యారు. అన్నిరకాల జీవన, వ్యాపార లావాదేవీలు, ఉత్పత్తి కార్యక్రమాలు స్తంభించిపోయాయి. ప్రత్యక్ష కార్యాలయ పని, ప్రత్యక్ష బోధన లేకుండా పోయింది. ఐటీ క
దశాబ్దాల పోరాటం, అనన్య త్యాగాల ఫలితం తెలంగాణ రాష్ట్రం. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని ప్రభుత్వం రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో ముం దుకు తీసుకుపోతున్నది. రాష్ట్ర ఏర్పాటుకు ముందే మేధావులు, వివిధ రంగాల ని�
‘తలె అమ్మి చెప్పులు కొన్నట్టు!’ అనే సామెత ఒకటి ఉన్నది. చెప్పు ల షోకు కోసం అన్నం తినే పళ్లాన్ని అమ్ముకోవడాన్ని మించిన దివాలాకోరుతనం ఉండదు. కేంద్రాన్ని, రాష్ర్టాన్ని పరిపాలనారంగంలో బేరీజు వేసి చూస్తే, ఎవరు
ఆస్తిపాస్తులు లేక, అండగా నిలిచే వారెవరూ లేక అనాదిగా దళిత జాతి.. పాలకుల నిర్లక్ష్యానికి గురి అవుతూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో దళితుల పేదరికాన్ని రూపుమాపకపోగా వారిని మరింత దారిద్య్రంలోకి నెట్టి వేశారు. ద�
కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్తులను టోకుగా అమ్మకానికి పెట్టింది. ఆర్థికలోటు తీవ్రంగా ఉన్నందున ప్రజల ఆస్తులను ఆమ్మాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ అమ్మకం దశలవారీగా క�
రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం కోసం వినూత్న పథకాలను ప్రవేశ పెడుతున్న సీఎం కేసీఆర్ అనాథల సంక్షేమం పట్ల దృష్టిసారించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అనాథ సంరక్షణకోసం సమగ్రమైన విధాన రూపకల్పనకు
ఆలోచన, విచారణ, చింతన అనేవి మనం సుమారుగా సమానార్థంలో వాడే పదాలు. జ్ఞానాన్ని, ధర్మాన్ని వెలిగించే ఈ ఆలోచన మనిషి విశిష్టత అన్నది రుషివాక్కు. ఆలోచన వికసించకపోతే మనిషి ఆటవికుడిగానే కొనసాగేవాడు. అదే ఆలోచన వికసి
తెలంగాణొస్తే ఏమొస్తది అంటూ ఎకసెక్కాలాడినోళ్లకు.. ఇదిగో.. కళ్లు బాగా తెర్చుకొని చూడండి.. వచ్చిందిదీ అని బల్లగుద్ది చెప్పినట్లుగా ఉంది ‘ఏడేండ్ల ప్రగతి నివేదిక’. స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన మహానాయక
నేటి నుంచి ‘సంస్కృతం’ భాషా వారోత్సవాలు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మన సంస్కృతీ సంప్రదాయాలను కాపాడటమే కాదు, వాటికి మూలాలను కూడా పరిరక్షించేందుకు ప్రభుత్వం పూనుకోవడం సంతోషదాయకం. ‘భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస
చరిత్ర నాయకులను స్మరించుకుంటుంది. వ్యక్తుల వెనుక మరెందరో కనిపించని వ్యక్తులుంటారు. అలాంటి వ్యక్తే ఎస్.ఎల్.గా సుపరిచితులైన ఎస్.లక్ష్మారెడ్డి. ఈయన ఈ నెల 5న క్యాన్సర్తో మరణించారు. సంస్థాన్ నారాయణపురం �
అఫ్గానిస్థాన్లో తాలిబన్లు మళ్ళీ అధికారంలోకి రావడంతో భౌగోళిక రాజకీయాలలో హఠాత్తుగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సంక్లిష్ట పరిస్థితులలో భారత్ అప్రమత్తమై తగు విధంగా పావులు కదపవలసి ఉంటుంది. తాలిబన్ల