ఉమ్మడి రాష్ట్రంలోని బీసీ సంక్షేమ శాఖకు రూ.5,106 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇది తెలంగాణ రాకముందటి ముచ్చట. కానీ బీసీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5,522 కోట్లను కేటాయించింది. ఇది తెలంగాణ వచ్చిన త�
జాతీయపార్టీలుగా చెలామణిలో ఉన్న కాంగ్రెస్, బీజేపీలు రాష్ట్ర ఏర్పాటుకు ముందు, తర్వాత తెలంగాణపై వివక్ష చూపుతునే ఉన్నాయి. ఈ పార్టీలు తెలంగాణ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయనడానికి అనేక సాక్ష్యాలున్నాయి. విశా�
ప్రళయకాలం పూర్తయింది. పాలనను ప్రారంభించి సంతతిని వృద్ధి చెయ్యమని స్వాయంభువ మనువు, శతరూపలకు చెప్పాడు బ్రహ్మదేవుడు. తీరా చూస్తే అక్కడ భూమి లేదు. జల ప్రళయంలో మునిగిపోయి పాతాళానికి చేరుకుంది. ‘ఏం చేసేది?’ అన�
డబ్బులు ఇవ్వటమే కాదు.. అవి సద్వినియోగం అయ్యేలా చూడటం కూడా ముఖ్యమే. ఇది ఒక వ్యక్తికో, కుటుంబానికో మాత్ర మేగాక.. రాష్ర్టానికి, దేశానికి కూడా వర్తిస్తుంది. ఆ విధంగా నిధులు మంజూరు చేయటంతోపాటు వాటి ఖర్చు ఎలా జరు�
పాలకుడికి బుద్ధి కుశలతతోపాటు సహృదయం ఉంటే సమాజానికి సంక్షేమం ఒనగూరుతుంది. ప్రజలను తనవారిగా, వారి సమస్యలను తన సమస్యలుగా భావించినప్పుడు పరిష్కార మార్గాలు లభిస్తాయి. బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఆయుర్వేద ఔషధా
ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకోవడం సాధ్యం కాకపోవడం వల్లనే జాతీయ వనరులను అద్దెకు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? ప్రభుత్వానికి ఎంత డబ్బు వచ్చినా సరిపోదా? కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి రెండుసార్లు రూ.లక్షా 70 వేల క�
‘వెన్నెల్లో/ ఏటిలోని వెండి పళ్లాన్ని/ మూతితో జరుపుతోంది గుర్రం..!’‘గాలితరగ/ దీపంతో పాటు/నా నీడనూ పట్టుకెళ్లింది..!’ ఈ కవితా పాదాలు చాలు కవి ప్రతిభ ఏంటో చెప్పటానికి. ఏవో కొన్ని వాక్యాలు రాసి ముక్కలుగా విరిచే�
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనానచా భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్ (భగవద్గీత 2-66) మానవ జీవితంలో మనశ్శాంతికి మిక్కిలి ప్రాముఖ్యం ఉన్నది. మనశ్శాంతి కోల్పోయిన వాని జీవితం దుర్భరం. అందుకే ప్రతి మ�
తెలంగాణ కథంటే ‘ఉద్యమ కథ’ అనే అపప్రథను తొలగించిన మూడోతరం కథా రచయిత కె.వి.నరేందర్. ‘నత్తి’ మీద రాసిన ‘ముత్యమంతా పలుకు’ అనే కథ మీద ఒక దినపత్రిక సంపాదకీయం రాసింది. ఒక కథ ఒక కుర్రాడిని మొత్తంగా మార్చేసి అతడు జీ
భారతదేశ భాషల్లో ఒక స్థూలమైన విభజన ఏమంటే.. ఉత్తరాది భాషలు, దక్షిణాది భాషలు అని. ఔత్తరాహుల నుడుల్లో చాలా వరకు సంస్కృత, హిందీ భాషలకు దగ్గరైన మాటలు కనిపిస్తాయి. కారణం.. అవి ఇండో-ఆర్యన్ భాషలు కావటం. ఇంకా విస్తారం
తెలంగాణ సాహిత్య ప్రస్థానం28 సారంగు తమ్మయ ‘వైజయంతి విలాపం’ అనీ శృంగార ప్రబంధం రచించాడు. దీనికి ‘విప్ర నారాయణ చరిత్ర’ అని కూడా పేరు. ఇది నాలుగు ఆశ్వాసాల గ్రంథం. ఈ కవి ఇబ్రహీం కులీ కుతుబ్ షా కుమారుడైన మహ్మద్
ముఖానికి బొట్టు పెట్టుకుంటున్న ఆమె అసంతృప్తితో వేగిపోతోంది. బొట్టు ఆకారంలో పరిపూర్ణత రాలేదని ఆమె బాధ. చూపుడు వేలుకు గుడ్డను చుట్టి మనసును పని మీదనే నిలుపుతూ, అవసరమున్న చోట తడుపుతూ, పల్చగా ఉన్నట్టనిపించి
నేడు ఉపాధ్యాయ దినోత్సవం రెండు చాక్పీస్ ముక్కలతోఅప్పుడప్పుడూ ఓ పుస్తకంతోవాళ్ళు ఒకరి తర్వాత ఒకరుమా తరగతి గదిలోకి వస్తారు..భూగోళం వారి తలల్లో ఉందోసూర్యచంద్రులు వారి చేతుల్లోఉన్నారో తెలియదు గానీఅంతులే