ట్రంప్ హయాంలో అనేక ఇబ్బందులకు, అనిశ్చితికి లోనైన భారతీయ అమెరికన్లు బైడెన్ నేతృత్వంలో డెమొక్రటిక్ ప్రభుత్వం ఏర్పా టు కాగానే హమ్మయ్య అనుకున్నారు. భారతీయులు తన మీద పెట్టుకున్న ఆశలను బైడెన్ వమ్ము చేయల�
చేనేతరంగంలో ‘హిమ్రూ’ కళ విశిష్టమైనది. నవాబులు, రాచరికపు కుటుంబాలకు చెందిన వస్ర్తాలకు కొత్త అందాలను తీసుకురావడంలో ఈ కళ ఉపయోగపడేది. పర్షియన్ బ్రోకేడ్ పూలు, లతల డిజైన్‌ను జరీతో నేయడమే ‘హిమ్రూ’ కళ ప్రత్యే
vemulawada temple history | దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ వెయ్యేండ్ల చారిత్రక ఆధారాలతో ఇప్పుడు మన ముందు నిలిచింది. పౌరాణిక ప్రాశస్త్యాలలో యుగయుగానికి దీని గొప్పతనం కనబడుతోంది. ఆదిమ మానవులు మొదలు ఆధునికుల వరకు తిరుగ
కృష్ణా జిల్లాలోని మొవ్వ గ్రామంలో జన్మించి అక్కడి గోపాలస్వామి భక్తుడైన వాడు క్షేత్రయ్య. అతని అసలు పేరు వరదయ్య. తిరుపతి, కంచి, శ్రీరంగం వంటి క్షేత్రాలను ఎన్నింటినో దర్శించటం వల్ల అతడు క్షేత్రయ్య అయినాడు. శ�
తెలంగాణ అంటేనే కళాసంపదకు, కళాకారులకు, కళారూపాలకు నిలయం. అలాంటి కళారూపాల్లో నాటక కళ ఒకటి. నాటకం అంటేనే సజీవమైన జీవన రూపకం. ఒక సంపూర్ణ జీవితాన్ని ఆవిష్కరించే కళ నాటకం. జీవితమే ఒక నాటకరంగం అని ఆర్యోక్తి. అలాంట
నీవు కనిపించావునెల పొడుపు నాటి చంద్రునిలారేఖామాత్రం చిరునవ్వుతో.. నీ చిరునవ్వుతదియ నాటి చంద్రునిలాక్షణం మెరిసింది.. నీ నవ్వుల వెన్నెలనవమి నాటి చంద్రునిలాహాయిగా నా ఎద నింపింది సిగ్గు దొంతరలమేలి ముసుగుల
Ganesh chaturthi | గణపతి తత్వం ప్రతి మనిషికీ ఆదర్శం కావాలి. వినాయక చవితి సందర్భంగా ఆయనకు చేసే ఆరాధనలో అంశాలన్నీ మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి, మన శక్తియుక్తులను తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగపడుతాయి. బంకమట్టితో
దేశంలో ఓబీసీ జనగణన మరోసారి చర్చనీయాంశమవుతున్నది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పదేండ్లకోసారి నిర్వహిస్తున్న జనగణనలో ఇప్పటివరకు కేవలం ఎస్సీ, ఎస్టీ కులాల సమాచారాన్నే సేకరిస్తున్నారు. 2011లో కులగణన చేపట్టినా
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీలో గడప గడప తిరిగారు నాటి ఉద్యమ రథసారథి కేసీఆర్. అదే పద్ధతిలో నేడు రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో నిధుల కేటాయింపు గురించి ఫ
పసుపు ముద్ద తోడపార్వతి చేసింది !మట్టితో గణపతిమనము చేద్దాము మట్టికున్న గంధంవిషపు రంగులకు లేదు!మహిలోన దేవకళమట్టి గణపతికే మరి! చిట్టి చేతులతో మట్టిచిన్ని గణపతి అగును!బాల గణపతి పేరుతోబహు ప్రసిద్ధి చెందును!
మట్టిలో మట్టి కలిస్తే అది మట్టిగా మాత్రమే మిగిలిపోతుంది. అదే మట్టికి ఒక విత్తనం, మొలక తోడైతే అది మహావృక్షాన్ని వాగ్దానం చేస్తుంది. ఆ మొక్క పచ్చదనానికి, పర్యావరనానికి, ప్రజారోగ్యానికీ హామీ పడుతుంది. అందుక�
అఫ్గానిస్థాన్ నుంచి అమెరికా దళాలు వెళ్ళిన తర్వాత తమ శాసనానికి ఎదురులేదని తాలిబన్లు భావించి ఉండవచ్చు. కానీ వారి పాలనకు అసలు సవాలు ఇప్పుడే ఎదురవుతున్నది. గత రెండు రోజులుగా మహిళలు హక్కుల కోసం ప్రదర్శనలు స