ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెల నాల్గవ ఆదివారాన్ని ప్రపంచదేశాలు ‘నదుల దినోత్సవం’ (రివర్స్ డే)గా జరుపుకొంటున్నాయి. 2005లో ఐక్యరాజ్యసమితి ‘వాటర్ ఫర్ లైఫ్ డెకేడ్’కు పిలుపునిచ్చిన సందర్భంగానే ‘వరల్డ్
కేరళ రాష్ట్రం నుంచి ‘కిటెక్స్’ అనే కంపెనీ తమ పెట్టుబడులను ఉపసంహరిస్తున్నట్టు ఓ దినపత్రిక ఒక వార్తను ప్రచురించింది. ఆ వార్త చదివిన తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆ కంపెనీ సీఈఓ
‘సోనూసూద్’.. ఈ పేరు వినగానే ఎవరికైనా కరోనా కాలంలో వలస కార్మికులకు ఆయన అందించిన సాయం గుర్తుకువస్తుంది. సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలు పోషించినా, నిజ జీవితంలో మాత్రం నాయకుడనిపించుకుంటున్నారు. సోనూసూద�
‘అఫ్గానిస్థాన్లో ఇరువై ఏండ్ల ఘర్షణను ముగించాం. నిరంతర యుద్ధ శకానికి ముగింపు పలికి, నిరంతర దౌత్యమనే కొత్త శకాన్ని ప్రారంభిస్తున్నాం’ అంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఐక్యరాజ్య సమితిలో చేసిన ప్రసంగం శాం
జ్ఞానం ప్రపంచాన్ని వీలైనంత సమగ్రంగా, సత్యగతంగా అర్థం చేసుకోవడానికి ఒక దృష్టి కేంద్రాన్ని (View Point) ఇస్తుంది. ఆ దృష్టి కేంద్రం ఎంత ఉన్నతమైనదీ, పరివ్యాప్త దృశ్యాన్ని ఇచ్చేదీ అయితే అంతగా మన అవగాహన పెంపొందుతుంద�
పోటీ ప్రపంచంలో ఎవరికైనా నైపుణ్యమే అతిపెద్ద బలం. కరోనా నేపథ్యంలో ఉపాధి రంగంలో తీవ్ర అనిశ్చితి ఏర్పడింది. ఈ తరుణంలో యువత నైరాశ్యంలో కూరుకొనిపోకుండా నైపుణ్యాలు వృద్ధి చేసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వ ముందుచూ�
కంటికి కనవడనంత దూరం నీళ్లుంటయి మా మానకొండూర్ పెద్ద చెరువుల. ఒకప్పుడు గంగాళంలా ఉన్న చెరువు వలస పాలనల తాంబాళం లెక్కయింది. నెర్రెలు వారి, గుండ్లు తేలినయి. కట్టపొంటి ఆడుకుంట, దూపైనప్పుడు దోసిట్ల పట్టుకొని తా�
గజ్వేల్ నియోజకవర్గ కేంద్రంలో దళిత, గిరిజనుల ఆత్మగౌరవం పేరుతో ఇటీవల కాంగ్రెస్ పార్టీ ఒక సభ నిర్వహించింది. ఈ సభకు అనేక మందిని తరలించుకువచ్చింది. కానీ, ఆ వచ్చినవారు గజ్వేల్ అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోయార
రాజకీయక్షేత్రంలో విమర్శలు, ప్రతివిమర్శలు సర్వసాధారణం. కానీ ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో విపక్షనేతల మాటల తీరు సామాన్యునికి సైతం వెగటు పుట్టిస్తున్నాయి. విమర్శలు పరిధిని దాటి వ్యక్తిగత నిందల దాకా పోవటం సత్సం
ధర్మమంటే ధరించేది అని అర్థం. ‘ధర్మచక్రం ప్రజలను దారితప్పకుండా నిలిపి ఉంచుతుంది. ఏదైతే మానవ సంఘాన్ని కట్టుబాటులో నిలిపి ఉంచుతుందో దాన్నే ధర్మం అంటారు. పతనాన్ని గానీ, నాశనాన్ని గానీ పొందకుండా మనిషిని ఆపగల
నేనెప్పుడూ జై తెలంగాణ అన్న కానీ.. జై కేసీఆర్ అని అనలే. కానీ ఇవ్వాళ ఆర్బీఐ డేటాను చూసిన తర్వాత జై కేసీఆర్ అని సంతోషంగా అంటా. భారతదేశ జీడీపీకి అత్యధికంగా దోహదం చేసే రాష్ర్టాల్లో తెలంగాణ నాలుగోదని ‘న్యూ ఇండ�
ఈ మట్టిలోనే పుట్టారు.. ఈ మట్టిలోనే పెరిగారు.. ఈ మట్టిలోనే చదివారు.. ఈ మట్టిలోనే తిన్నారు.. ఈ మట్టిలోనే పన్నారు.. కానీ బుద్ధులు మాత్రం ఈ మట్టివి రాలేదు. ఈ నేల గాలి ఏ మాత్రం సోకలేదు. అందుకే గాలి మాటలు మాట్లాడతారు.. �
‘మరక మంచిదే’ అంటుందో వాణిజ్య ప్రకటన. మరి ‘మార్పు’ కూడా మంచిదేనా? మంచిదో చెడ్డదో కానీ మార్పు అనేది అనివార్యం. తరాలు మారుతున్నప్పుడు, వర్తమాన తరం వెనుకటితరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తున్న�
ఆధ్యాత్మిక ప్రపంచంలో ‘ఓం తత్ సత్’ ఈ మాట తరచూ వినిపిస్తుంది. దీనికి అర్థం ఏమిటి? ఈ మూడు అక్షరాల గొప్పదనాన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో వివరించాడు. వీటిలోని సత్యాన్ని, ప్రభావాన్నీ 17వ అధ్యాయంలో బోధి�
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణకు వస్తున్నారు. సెప్టెంబర్ 17 విమోచన దినం అని బీజేపీ వారు అదే పనిగా ఊరేగుతున్నారు. విలీన, విమోచన, విద్రోహ, విషాద దినం అంటూ తెలంగాణలో లోగడ చాలా చర్చే సాగింది. విమోచన దిన