గులాబ్ తుఫాన్ కారణంగా మంజీరానది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కామారెడ్డి జిల్లాలోని ఆ గ్రామం చుట్టూ నీళ్లే. బయటకు పోవటానికి వీల్లేని పరిస్థితి. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఓ 16 నెలల చిన్నారికి అత్యవసర ఔషధాలు కా�
‘తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం’ అంటే ఎలా ఉంటుందో ఈటల రాజేందర్ రుజువు చేశాడు. అక్కున చేర్చుకొని అందలమెక్కించిన పార్టీకి వెన్నుపొడిచిన రాజేందర్ తనకు అన్యాయం జరిగిందని నమ్మబలుకుతున్నాడు. నిజానికి ఈటల�
టీఆర్ఎస్ పాలనను నిన్నటివరకు విమర్శించిన మేధావులు, రచయితలలో క్రమంగా ఒక్కొక్కరు వాస్తవాలను గుర్తిస్తుండటం ఒక కొత్త పరిణామం. ఇది ఇటీవల వారి మాటలు, రచనలలో కనిపిస్తున్నది. వారికి అటువంటి గుర్తింపు కలగటాన�
విద్యా వ్యవస్థలో ‘ఉన్నత విద్య’ కీలకమైనది. మెరుగైన సమాజం నిర్మించడంలో, ఆర్థిక వ్యవస్థ పరిపుష్ఠికి అవసరమైన మానవవనరు ల అభివృద్ధిలో ‘ఉన్నత విద్య’ది ముఖ్యమైన పాత్ర. అందుకే, తెలంగాణ ఆవిర్భావం నుంచి మారుతున్న
ఒకప్పుడు ఒక పండితుడు ఒకానొక గ్రామానికి వెళ్తున్నాడు. చాలాదూరం నడవటంతో అలసిపోయి ఒక చెట్టు కింద నడుమువాల్చాడు. అక్కడే సమీపంలో ఉన్న పొలంలో ఒక రైతు చెలక దున్నుతూ కనిపించాడు. అయితే, ఆ ఎద్దులు డస్సిపోయి ఆగిపోయ�
భారతదేశం ఒక సమాఖ్య దేశం. ఇందులో కేంద్రం, రాష్ర్టాలు పరస్పరం చేదోడు వాదోడుగా ఉంటూ అభివృద్ధిలో సహకరించుకోవాలి. ఇది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిబద్ధమైన బాధ్యత. ఈ స్ఫూర్తితోనే మన రాజ్యాంగ నిర్మాతలు మన దేశ సమ�
సెప్టెంబర్ 26న ఐలమ్మ జయంతి ఆధిపత్య, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాట రణనినాదం ఇచ్చింది ఆమె. గడీల నుంచి దొరలను ఉరికించి తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కాపాడింది. తెలంగాణ పౌరుషాన్ని, �
ఆత్మాభాసస్య జీవస్య సంసారో నాత్మవస్తునఃఇతి బోధో భవేద్విద్యా లభ్యతేసౌ విచారణాత్(వేదాంత పంచదశి)‘చిదాభాసుడైన జీవుడికే సంసారం ఉంది కానీ, ఆత్మకు కాదు’ అని తెలుసుకోవటమే జ్ఞానం లేద బోధ అవుతుంది. ఆ జ్ఞానం చక్�
ఏదో ఒకటి వాగి రోజూ పేపర్లలో పేరు వచ్చేలా చూసుకోవడం చర్లపల్లి జైలువాసి రేవంత్‌రెడ్డికి బాగా అలవాటు. మొన్నటిదాకా చింతపండు నవీన్‌కుమార్ కూడా మీడియాను అడ్డుపెట్టుకొని తన మురికికాలువ వంటి నోటి పారుదల ద్వా
కేంద్ర ప్రభుత్వం ‘సహకార్ సే సమృద్ధి’ నినాదం ఇచ్చింది. దాని సాఫల్యానికి కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను సృష్టించి, ఆ శాఖను ‘అమిత్ షా’కు అప్పగించింది. ఇది భారత సహకార ఉద్యమ పటిష్ఠతకు మేలు చేసేదా? లేక సహకార స�
‘… తీర్థ యాత్రాచణ శీలినై జనపదంబులు, పుణ్య నదీనదంబులున్/ జూచితినందునందు గల చోద్యములున్ గనుగొంటినా పటీ/ రాచల పశ్చిమాచల హిమాచల పూర్వ దిశాచలంబుగన్’ అంటూ మను చరిత్రలో ప్రవరాఖ్యుడికి సిద్ధుడు తన యాత్రా వ
కాలంతోపాటు మానవ సంబంధాలు అడుగంటుతున్నాయి. అనుబంధాలు, అనురాగాలు ఆర్థిక అవసరాలచుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మనం చేసే స్నేహాలు, మన చుట్టూ ఉన్న మనుషులే ఇలాంటి వైఖరులు ప్రబలడానికి కారణం.సుహృన్మిత్రార్యుదాసీన