మట్టి గణపతి-మహిమ గణపతి!!

పసుపు ముద్ద తోడ
పార్వతి చేసింది !
మట్టితో గణపతి
మనము చేద్దాము
మట్టికున్న గంధం
విషపు రంగులకు లేదు!
మహిలోన దేవకళ
మట్టి గణపతికే మరి!
చిట్టి చేతులతో మట్టి
చిన్ని గణపతి అగును!
బాల గణపతి పేరుతో
బహు ప్రసిద్ధి చెందును!
అందరింటా నేడు
మట్టి గణపతికే పూజ!
మట్డితో చేసినదే
మహిమ గల గణపతి!
బండెడు మట్టితో
బండి నిండారా గణపతులు!
బహు రూపాలతో
భళి భళి వినాయక దర్శనం!
రండి! మాతోని కలవండి
మట్టిని తడపండి!
రెండు చేతుల తోడ కుదురుగా
నిష్టగా ఇష్టముగ గణపతిని చేయండి!
వాడ వాడ ఇదిగో
గణపతుల జాతర!
కాలుష్యం లేక లోకానికీ మేలు
గణపతిని చేసిన చేతులే ధన్యము!
కందాళై రాఘవాచార్య
8790593638
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

