మిగిలిన పనులను రేపటికి వాయిదా వేసి
కునుకు కోసం పెద్ద తపస్సు చేస్తుంది నగరం
నిద్ర రావాలంటే మత్తు మందు మింగాలి మరి
పల్లెను వదిలిన నాడే ప్రశాంతత కోల్పోయినది
ప్రతి నిమిషం పరుగుల పందెము లాంటిదే
భూమిని మించ�
ఆ కళ్ళు తెలంగాణ సాయుధ పోరులు చూసిన కళ్ళు..
ఆ కళ్ళు వెట్టిచాకిరి వ్యతిరేక పోరును చూసిన కళ్ళు...
భూమి భుక్తీ విముక్తి పోరుకు సై అంటూ జై కొట్టిన పిడికిలది...
నాలుగు తరాలను చూసిన కళ్ళు...
పొద్దుపొడుపులా కాళేశ్వరం
సూర్యగోళంలా జలగోళం
పొలాల్లో విరజిమ్మిన సలిలక్షేత్రం
కురిసిన చినుకు కడలిపాలు కాకుండా
నీటి బిందువులను వొడిసిపట్టి
నిజం చేసిన దక్షుడు
ప్రతి భాషలోనూ వివిధ స్థాయులు ఉంటాయి. మానవుడు పుట్టి, పెరుగుతున్నప్పుడు రకరకాల భాషా స్థాయుల ప్రభావానికి గురవుతాడు. సరిగ్గా పలకలేని స్థితిలో పిల్లలు తమ ముద్దు మాటలతో పెద్దవారిని మురిపిస్తారు. పెద్దయ్యాక �
హృదయాన్ని ఎన్ని సార్లు ప్రశ్నించినా
సమాధానం వచ్చినట్టే వచ్చి ఆవిరైపోతుంది.
నీటిలో చంద్రుడు కనిపిస్తే పట్టుకుందామని
ప్రయత్నిస్తే అలలన్నీ చెల్లాచెదురై చెరిపేస్తున్నాయి.