A Story Should have a begin ning, middle and an end, but not necessarily in that order అని Jean Luc Godard ఒకచోట అన్నాడు. అది ఆత్మకథలకు, జ్ఞాపకాలకు కూడా వర్తిస్తుంది.
Old is gold అన్న పాత సామెతను నిజం చేస్తూ ఈ పాత అంగీ ఇంతకాలం వదలకుండా నన్నంటిపెట్టుకునే వున్నది తాను వదలకుండా వున్నదా, నేను వదలకుండా వున్నానా? అదొక పెద్ద ప్రశ్న? కాలేజీ రోజుల్లోనే మా మధ్య అల్లుకున్న బంధం చదువు పూర
సృష్టిలో ఏ భాషస్తుడికైనా కన్నతల్లే పాలుపట్టి శబ్దార్థాలకు ప్రాణం పోయగలదు. నా మట్టుకు నాకు అమ్మ ముఖమందిరంలో కొలువైన శబ్దాకృతే వాగార్థాల సేద్యానికి నన్నో కృషీవలున్ని చేసింది. ఇక కవన కుతూహల రాగాన్ని ఆలపి�
రోడ్డు దాటుతుంటే ఎవరిదో మొరటుగా వచ్చిన బండి నన్ను కొట్టుకొని వెళ్ళిపోయింది కళ్ళు భైర్లు కమ్మాయి ఎముకలేమీ విరిగి పోలేదు కలలేవీ చెదిరి పోలేదు చేతులకూ కాళ్ళకూమృగాలు మీద పడ్డట్టు కొన్ని గాయాలయ్యాయి.