నా కుటుంబ సభ్యులారా…!!
మన నడకల్నీ మన దారులను కూడా మన కలలనీ మన నిద్దురను కూడా మన భావప్రకటననీ మన స్వరపేటికలను కూడా
దొంగిలించారు
ఎవరో దొంగిలించారు!
మన ఆలోచనల్నీ
మన బుర్రలను కూడా
మన స్పందనలనీ
మన భావోద్వేగాలను కూడా
మన నడకల్నీ
మన దారులను కూడా
మన కలలనీ
మన నిద్దురను కూడా
మన భావప్రకటననీ
మన స్వరపేటికలను కూడా
మన నిబద్ధతల్నీ
మన వ్యక్తిత్వాలను కూడా
మన స్వేచ్ఛనీ
మన ప్రాథమిక హక్కులను కూడా
మన మేధావులనీ
మన మేధను కూడా
మన ఉనికినీ
మన ఆవాసములను కూడా
మన భక్తినీ
మన దేవుళ్ళను కూడా
మన ఆత్మవిశ్వాసాలనూ
మన జీవితాలను కూడా
ఎవరో దొంగిలించారు!
ఎవరో దొంగిలించారు!
– రవి కిషోర్ పెంట్రాల లాంగ్లీ, లండన్!
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

