Mahabubabad | మార్బుల్ స్టోన్స్ మీద పడటంతో ఇద్దరు మృతి.. మహబూబాబాద్ జిల్లాలో విషాదం
Mahabubabad | మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ట్రాలీ నుంచి మార్బుల్ స్టోన్స్ దించుతుండగా మీద పడటంతో ఇద్దరు మరణించారు.
Mahabubabad | మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ట్రాలీ నుంచి మార్బుల్ స్టోన్స్ దించుతుండగా మీద పడటంతో ఇద్దరు మరణించారు.
వివరాల్లోకి వెళ్తే.. గార్ల మండలం బంగ్లా తండాలో ఇందిరమ్మ ఇల్ల నిర్మాణం కోసం మార్బుల్ స్టోన్స్‌ను బంగ్లా తండాకు తీసుకొచ్చిన ఈ ప్రమాదం జరిగింది. మృతులను బంగ్లా తండాకు చెందిన బోడ తరుణ్ (25), ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం నెమలిపురికి చెందిన ట్రాలీ డ్రైవర్ గుగులోతు అవినాశ్(25)గా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | చద్దన్నంతో ఎన్నో ప్రయోజనాలు.. ఛీ చద్దన్నం అని చీప్‌గా తీసిపారేయకండి..!
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
ENE Repeat Trailer | ‘ఈ నగరానికి ఏమైంది 2’ ట్రైలర్ విడుదల.. నలుగురు స్నేహితుల సందడి ఈసారి మరింత గ్రాండ్‌గా!
Vishwambara | చిరంజీవి ‘విశ్వంభర’ ఆలస్యానికి అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల!
Madras High Court | ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

