Arvind Kejriwal | ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం మరోసారి సమన్లు జారీ చేసింది. మద్యం పాలసీ కేసులో ఆరోసారి సమన్లు పంపింది.
నేరపూరిత ఆస్తులకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన తాతాలిక జప్తును ధ్రువీకరించే అడ్జడికేటింగ్ అథారిటీలో జ్యుడిషియల్ సభ్యులు ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ (Shiva Balakrishna) అక్రమాస్తులపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి. ఈడీతోపాటు ఐటీ అధికారులు రంగంలోకి దిగనున్నారు. శి
MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 16కు విచారణ వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ తీరును తప్పుబడుతూ కవిత పి�
ఎన్నికల్లో రిగ్గింగ్‌కు పాల్పడటం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యాంత్రాలు (ఈవీఎం)లను ట్యాంపరింగ్ చేయటం బీజేపీకి అలవాటేనని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
జార్ఖండ్ రాజకీయాల్లో సంచలనం. భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్ట్ చేసింది. పలు నాటకీయ పరిణామాల మధ్య బుధవారం మధ్య
మనీలాండరింగ్ ఆరోపణలను ఎదుర్కొంటున్న జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్‌కు (Hemant Soren) చెందిన బీఎండబ్ల్యూ కారుతోపాటు కొన్ని పత్రాలను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు జప్తు చేశారు.