Enforcement Directorate: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ ఇంట్లో ఈడీ సోదాలు
Enforcement Directorate: సీఎం కేజ్రీవాల్ పర్సనల్ సెక్రటరీ బిబవ్ కుమార్‌తో పాటు ఢిల్లీ జల బోర్డు సభ్యుడు శాలాబ్ కుమార్ ఇండ్లల్లోనూ ఈడీ ఆఫీసర్లు ఇవాళ తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనే 10 ప్రదేశాల్లో ఆ సోదాలు చేపడుతున్నారు. మనీల్యాండరింగ్ కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ వద్ద పనిచేస్తున్న పర్సనల్ సెక్రటరీ ఇంట్లో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(Enforcement Directorate) సోదాలు చేస్తోంది. సుమారు 10 ప్రదేశాల్లో ఆ తనిఖీలు జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీతో లింకు ఉన్న ప్రదేశాల్లోనూ ఇవాళ సోదాలు జరుగుతున్నాయి. మనీల్యాండరింగ్ కేసులో ఈ తనిఖీలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.
పర్సనల్ సెక్రటరీ బిబవ్ కుమార్‌తో పాటు ఢిల్లీ జల బోర్డు సభ్యుడు శాలాబ్ కుమార్ ఇండ్లల్లోనూ ఈడీ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనే 10 ప్రదేశాల్లో తనిఖీలు చేపడుతున్నారు.
భారీ స్థాయిలో జరిగిన ఆర్థిక అవకతవకలతో లింకున్న కేసులో ఈడీ తన దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ సన్నిహితుల ఇండ్లల్లోనూ ఈడీ తనిఖీలు నిర్వహిస్తోంది. అధికారులతో పాటు రాజకీయ పార్టీతో లింకున్న కోణంలోనూ విచారణ జరుగుతున్నది.
#WATCH | ED raid underway at the residence of AAP MP ND Gupta in Delhi.
As per sources, ED is conducting searches at nearly 10 locations including the residence of Delhi CM Arvind Kejriwal’s personal secretary among others connected to the Aam Aadmi Party as part of its money… pic.twitter.com/dRdlSJjE6s
— ANI (@ANI) February 6, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

