గొర్రెల పంపిణీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు గొర్రెల పెంపకం రైతులకు నోటీసులు ఇచ్చింది.
బెట్టింగ్యాప్స్ను ప్రమోట్ చేసిన సినీ ప్రముఖులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) త్వరలో విచారించనున్నది. ఈ మేరకు సోమవారం నుంచి పలువురికి విచారణకు సంబంధించిన నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిసింది. త�
ఫార్ములా ఈ-కార్ రేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌కు అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ నెల 28న తమ ఎదుట విచారణకు రావాలని సోమవారం ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్�
మైసూరు అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ(ముడా) భూ కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య భార్య పార్వతి, కర్ణాటక మంత్రి బైరాతి సురేశ్‌కు ఈడీ సోమవారం నోటీసులు జారీ చేసింది.
ల్యాండ్ ఫర్ జాబ్ కేసులో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలా ప్రసాద్ యాదవ్, అతని కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఇంతకుముందు సమన్లు జారీచేసినా వ
పశ్చిమ బెంగాల్లో ఉపాధ్యాయుల నియామకాల కేసులో టీఎంసీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ నెల 9న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం తన రాజకీయ కక్షసాధింపును కొనసాగిస్తున్నది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలని పేర్క�
రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతలను కేంద్రం టార్గెట్ చేసిందా? ఎన్నికలు సమీపిస్తున్న వేళ మానసికంగా దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతున్నదా? అందుకు కేంద్ర పరిధిలోని దర్యాప్తు సంస్థలను మళ్లీ ఉసిగొల్పుతున్న�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. కొన్నేండ్ల వరకు ఎలాంటి కదలిక లేని ఈ కేసులో మంగళవారం రాష్ట్ర కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్‌కు ఎన్ఫో�
గడిచిన రెండు రోజులుగా కవిత గురించి చక్కర్లు కొడుతున్న ప్రచారాన్ని చూస్తుంటే ఎప్పుడు ఏమౌతుందోనన్న ఉత్కంఠ అందరిలో చోటు చేసుకున్నా.. ఎక్కడా అధైర్యం అనేది కనీసం చూచాయగా కూడా ఆమెలో కనిపించలేదు.
తెలంగాణ ఉద్యమకారిణిగా, లోక్‌సభ సభ్యురాలిగా పనిచేసి, ఎమ్మెల్సీగా ఉన్న ఒక మహిళకు మహిళా దినోత్సవం రోజు ఈడీ నోటీసులు పంపడం, హద్దులు దాటిన కక్షసాధింపు, వేధింపు రాజకీయాలకు పరాకాష్ఠ!