గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాష్ట్ర ప్రజలకు దసరా పండగ శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం రాజ్‌భవన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. దసరా పండుగను ప్రజలందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని సూచించారు.
ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాల్సిన ఆర్టీసీ పండుగ వేళల్లో వారికి చుక్కలు చూపిస్తున్నది. సాధారణంగా పండుగ వేళల్లో బస్సుల్లో రద్దీ సర్వసాధారణం. ఎక్కడెక్కడి నుంచో ఉద్యోగులు, విద్యార్థులు తమ సొంతూళ్లక�
విజయ దశమి పర్వదినం సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీమం త్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికి అన్నింటా శుభం చేకురాలని, ప్రజల జీవితంలో దసరాను మించిన పం డుగ లేదన్నారు. దసరా ప�
ఆశ్వయుజ శుద్ధ దశమిని విజయానికి సంకేతంగా అమ్మవారిని ఆరాధించుకొనే విజయదశమి పర్వదినాన్ని శనివారం ఉమ్మడి జిల్లా ప్రజలు అట్టహాసంగా జరుపుకోనున్నారు. తొమ్మిది రోజులపాటు వైభవంగా సాగిన దేవీశరన్నవరాత్రి ఉత్స�
దసరా పండుగకు ఊరెళ్తున్నారా ? ఓ పక్క ఆర్టీసీ బస్సులు రద్దీ.. మరోపక్క రైళ్లు కిటకిట.. ఇంకో వైపు ట్రావెల్స్ భారీ వసూళ్లు.. వీటి మధ్య సొంత వాహనంలోనే హాయిగా ప్రయాణించడం మేలు అనుకొని నగరవాసులు తమ సొంతూళ్లకు బయలు�
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా విజయదశమిని జరుపుకుంటున్నాం. అశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి అశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులపాటు దేవీ నవరాత్రులు, పదో రోజు విజయ దశమి కలిసి దసరా అంటారు.
దసరా పండుగ పూట సొంత గ్రామాలకు వేళ్లే వారు ప్రయాణానికి అవస్థలు పడ్డారు. ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేసినా అవి ప్రధాన రహదారులకు తప్ప గ్రామాలకు లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చేసేదిలేక ప�
దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరాకు ప్రత్యేక స్థానం ఉన్నదని పేర్కొన్నారు.
దసరా పండుగ వేళ ధరలు దడ పుట్టిస్తున్నాయి. కూరగాయల రేట్లు కాక రేపుతుండగా.. నిత్యావసరాలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాట కిలో రూ.80 కి చేరి మాట విననంటున్నది. ఉల్లి ధరలు కూడా రూ.60కి చేరి కన్నీళ్లు పెట్టిస్తున్నాయి.
రాష్ట్రంలో అతి పెద్దదైన దసరా పండుగ నేపథ్యంలో నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి పోయేవారి సంఖ్య అధికమైంది.
దసరా పండుగ వేళ నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే సంయుక్త ఆధ్వర్యంలో అటు వినియోగదారులను ఇటు పాఠకులను ఉషారెత్తించేందుకు దసరా బొనాంజాతో బంపర్ డ్రాను ప్రవేశపెట్టింది.