దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలతోపాటు దసరా పండుగ వేడుకలను జిల్లా ప్రజలు ఆనందోత్సహాల మధ్య ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.
దసరా పండుగ సందర్భంగా ఊరెళ్తున్న ప్రయాణికులతో నగర రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఒకవైపు మూసీవరద ప్రభావంతో చాదర్‌ఘాట్ వద్ద రాకపోకలు నెమ్మదిగా కొనసాగుతుంటే మరోవైపు రోడ్లపై గుంతలు నగరవాసికి నరకం చూపిస
దసరా పండుగ దృష్ట్యా ఇటు తెలంగాణ, అటు ఏపీలోని ప్రాంతాలకు నగరవాసులు వెళ్లడానికి పోటీపడుతున్నారు. ఓ వైపు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నప్పటికీ వాటి సంఖ్య సరిపడా లేకపోవడంతో ప్రయాణికులు ఇతర మార్గాలను ఆశ్రయ
మూడు నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయని, దసరా పండుగ వచ్చినా ప్రభుత్వం కనికరించడంలేదని, వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోటగిరి, ఎత్తొండ పంచాయతీ కార్మికులు సోమవారం ఆయా కార్యాలయాల ఎదుట ధర్నా చేపట్టారు.
శాంతి భద్రతల పరిరక్షణలో 24 గంటలు డ్యూటీ చేసే పోలీసులకు నిరాశే ఎదురైంది. దసరా పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తమ పెండింగ్ బిల్లులు చెల్లిస్తుందని ఎదురు చూడగా, పలుకుబడి ఉన్న మంత్రుల జిల్లాలకే అందాయి.
తెలంగాణ పిండివంటల్లో సకినాలు ప్రత్యేకమైనవి. వేర్వేరు ప్రాంతాల్లో వీటిని చేసుకున్నా.. ఇక్కడ వచ్చినంత రుచిగా మరెక్కడా కుదరవు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ పిండి వంటకం గురించి తెలియదన్నా ఆశ్చర్యపోవాల్సిన ప�
దసరా పండుగ పూట గోపాల మిత్రలు పస్తులుండాల్సిన దుస్థితి వచ్చింది. ఐదు నెలలుగా జీతాలు రాక అవస్థలు పడాల్సి వస్తున్నది. ప్రతి నెలా అందే 11,050 గౌరవ వేతనం కూడా అందక కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. గోపాలమిత్రలు 25 ఏళ
పండుగ పూట సమర్పించే ప్రతి నివేదనలో ఒక పరమార్థం ఉన్నది. బతుకమ్మ ఆట తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచుతారు. పాయసాన్నప్రియా, దధ్యాన్నాసక్త హృదయా, ముద్గౌదనాసక్త చిత్తా, హరిద్రాన్నైక రసికా, గుడాన్న ప్రీతి మానసా �
సద్దుల బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ఆర్టీసీ ‘స్పెషల్' మోత మోగిస్తున్నది. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులకు లేకుండా స్పెషల్ బస్సులను అందుబాటులోకి తెచ్చామని చెబుతూనే అదనపు చార్జీలతో బాదుతున్నది. కరీంన
సృష్టిలో సమస్తం ఆమెలో అంతర్భాగమే. మహర్షులు బుద్ధి, ప్రాణాలకు చైతన్యం ఎవరిస్తున్నారో ఆ శక్తినే దేవి అన్నాం. ఆమెను ఉపాసించడమే దేవీ ఉపాసన. అలాంటి అమ్మవారి మూలతత్వం సూక్ష్మమని, నిర్గుణ రూపమని కూడా మన పురాణాల�