ఓవైపు సాగునీరు రాక.. మరోవైపు కరెంట్ లేక వానకాలం పంటలు ఎండుతున్నాయి. నాటేసిన పొలాలు పదిహేను రోజులకే నెర్రెలు బారి పోతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం దమ్మన్నపేట శివారు ఖుర్ధులింగంపల్ల�
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని కొండారెడ్డిపల్లిలో వందలాది రైతు కుటుంబాలు సింగూరు వరద కాల్వను నమ్ముకునే వ్యవసాయం చేస్తున్నాయి. ఈ గ్రామంలో ఈ యాసంగిలో 600 ఎకరాల్లో రైతులు వరి పంట వేశారు. మరికొద్ది రోజు�
యాసంగి పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది. చాలా చోట్ల చెరువులు, ప్రాజెక్టులు అడుగంటగా.. భూగర్భ జలాలు తగ్గి బోర్లు వట్టిబోగా.. వరితోపాటు ఇతర పంటలు ఎండిపోతున్నాయి. వనపర్తి జిల్లాలో లక్షా 80వేల ఎకరాల్లో వరి సాగై
వరి రైతులు అరిగోస పడుతున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయమంటూ గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కారు రైతులకు చుక్కలు చూ పిస్తున్నది. ఒకప్పటి కాంగ్రెస్ పాలనలోని కరెంట్ కష్టాలు మళ్లీ మొదలయ్యాయని రైతులు వ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విద్యుత్తు సరఫరా సమయానికి చేయకపోవడంతో పంటలకు నీరు సరిగా అందడంలేదు. భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. రోజురోజుకూ ఎండలు ముదురుతుండటంతో బోర్లు అడుగంటిపోతున్నాయి.
సాక్షాత్తూ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సతీమణి, ఎమ్మెల్యే పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న కోదాడ నియోజకవర్గంలో ఎస్సారెస్పీ ఆయకట్టుకు చుక్కనీరు కూడా అందక పంటలన్నీ చేతికిరాకుండా పోతున్�
వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాకు చెందిన రైతు జాన్యా నాయక్ రెండున్నర ఎకరాల్లో వరి నాటాడు. మరో 20 రోజులు నీరందితే వరి చేను చేతికొస్తుంది. ఈ పొలానికి రెండు బోర్లుంటే, ఒకటి పూర్తిగా ఎండిపోగా.. మరో బోరులో నీటిమ�
ముందు చూపులేని కాంగ్రెస్ అసమర్థ పాలన సాగిస్తున్నదని, రైతుల కంట కన్నీరు తెప్పిస్తున్నదని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మండిపడ్డారు. సాగునీరు అందక యాసంగి పంటలు ఎండిపోతున్నా పట
యాసంగి పంటలకు నీటి తడులు అందించలేక రైతులు పడుతున్న బాధలు వర్ణణాతీతం. చేతికొచ్చిన పంట కండ్ల ముందే ఎండిపోతుండడంతో దిగాలు చెందుతున్నారు. వర్షాలు సమృద్ధిగా పడినా.. ఎగువ నుంచి ప్రాజెక్టులకు వరద వచ్చినా.. ఎక్క�
ఏడాదిన్నర క్రితం వరకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో గోదావరి నిండు కుండలా ఉండేది. పరీవాహక గ్రామాల్లో భూగర్భజలాలు పైపైనే కనిపించేవి. చెరువులు, కుంటలే కాదు బోర్లు, బావులు నిండుగా ఉండేవి. అప్పుడు సమృద్ధిగా నీళ�
రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడ ట.. మన సీఎం రేవంత్ తీరూ అచ్చం అలాగే ఉన్నది. రాష్ట్రంలో కుంటలు, చెరువులు అడుగంటి, పొలాలు ఎండిపోతుంటే ఆయన తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
పదేండ్లలో జీవధారగా ఉన్న ఇరుకుల్ల వాగు ఎండిపోయింది. రాళ్లు.. రప్పలు, ఇసుక తప్ప చుక్కనీరు కనిపించడం లేదు. ఏడాదిన్నర కిందటి వరకు జీవధారగా పారిన వాగు ఒక్కసారిగా వట్టి పోయింది.
Koppula Eshwar | రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనతో ధర్మపురి నియోజకవర్గంలో వరి పంటలు ఎండుతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Koppula Eshwar )ఆరోపించారు.