ఒక్కటే బీరు తాగి నా.. రెండు పెగ్గుల మందే తాగాను.. ఇంత శాతం ఎలా వచ్చింది ? అంత రాకూడదు అసలు ఇది సాధారణంగా మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడిన వారి మధ్య సాగే చర్చ.
మద్యం సేవించి లారీలు నడుపుతూ పట్టుబడితే కఠిన చర్యలు తీసుకోనున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ తెలిపారు. శుక్రవారం కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 3 ఇంక్లైన్ లారీ యూనియన
మద్యం మత్తులో జరిగే రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో భాగంగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు పెద్దఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు.
Drunk and Drive | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసులు ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు నిర్వహించారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపేవారిని గు�
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో యువతులు హల్చల్ చేశారు. మద్యంమత్తులో కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. కేబీహెచ్‌బీ మెట్రో స్టేషన్ వద్ద ఓ బైకును ఢీకొట్టిన యువతులు.. ఆపై అతనితో గొడవకు దిగారు.
మద్యం సేవించి బైక్ నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో నాలుగోసారి పట్టుబడిన ఓ వ్యక్తికి కోర్టు రెండు రోజుల జైలు శిక్ష విధించింది. హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చ�
నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న ఎస్ఐని దుండగలు కారుతో ఢీ కొట్టారు. నగరంలోని నాలుగో టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న ఉదయ్
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు (BMW Car) బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున అతివేగంగా దూసుకొచ్చిన కారు జూబ్లీ చెక్‌పోస్టు వద్ద ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మెల్ని
మద్యంమత్తులో ఆర్టీసీ మహిళా కండక్టర్‌తో (RTC Conductor) అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు వ్యక్తులు కేసుల పాలయ్యారు. కరీంనగర్ నుంచి మంథని వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు గురువారం రాత్రి 9 గంటలకు తెలంగాణ చౌరస్తా, సెంటినరి
Drunk and Drive | హైదరాబాద్ నగరంలోని జుబ్లీహిల్స్ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను తప్పించుకునేందుకు కుడివైపు నుంచి దూసుకెళ్లడంతో కారు పల్టీ కొట్టిన ఘటన బుధవారం రాత్రి జరిగింది.
పీకల దాకా మద్యం తాగి ఆ మత్తులో కారును అతి వేగంగా నడిపి ఓ పసిబాలుడి ప్రాణాన్ని బలిగొన్నాడో ప్రబుద్ధుడు. ఈ హృదయ విదారకర ఘటన మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం మహ�
‘మద్యం మత్తులో డ్రైవింగ్‌పై నియంత్రణ కోల్పోయి ఇతరుల ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. కేసు నమోదుతోపాటు డ్రైవర్ల లైసెన్స్‌లు రద్దు చేసేందుకు అధికార యంత్రాంగం పరిశీలిస్తున్నది. ప్రస్తుతం ఆర్టీఏ అధికారుల �
వేములవాడలో (Vemulawada) లారీ బీభత్సం సృష్టించింది. గురువారం ఉదయం పట్టణంలోని మొదటి బైపాస్ రోడ్డులోని మహాలక్ష్మి వీధిలో ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టింది. అక్కడితో ఆగని లారీ.. మూలవాగు వంతెనపై డివైడర్లను ఢీకొట