Drone Attack | అరేబియా సముద్రం మీదుగా భారత్‌కు వస్తున్న వాణిజ్య నౌకపై జపాన్‌కు చెందిన కెమికల్ ట్యాంకర్‌పై శనివారం డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ డ్రోన్ దాడి ఇరాన్ పనేనని అమెరికా రక్షణ మంత్రిత్వశాఖ పె�
సిరియాలోని హోమ్స్ ప్రావిన్స్‌లో ఉన్న మిలిటరీ కాలేజ్‌పై శుక్రవారం ఉదయం డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనలో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోగా, 240 మంది గాయపడ్డారు. మృతుల్లో ఆరుగురు బాలలు ఉన్నారు.
Syrian Military Academy | బాంబుల వర్షంతో సిరియా (Syria) దద్దరిల్లింది. హోమ్స్ ప్రావిన్స్ (Homs Province)లోని మిలటరీ అకాడమీ (Syrian Military Academy)పై డ్రోన్ల దాడి (Drone Attack ) జరిగింది. ఈ ఘటనలో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
Anantnag Encounter | జమ్ముకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా కొకెర్నాగ్ ఏరియాలో గత నాలుగు రోజులుగా భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు నడుమ భీకరపోరు కొనసాగుతున్నది. గారోల్ ఫారెస్ట్‌లోని కొకెర్నాగ్ ఏరియా అంతా తుపాకుల మోతతో ద
Sudan Crisis | సైన్యం, పారామిలిటరీ దళం (RSAF) మధ్య ఘర్షణతో ఆఫ్రికా దేశమైన సుడాన్ (Sudan) అట్టుడుకుతోంది. తాజాగా ఆ దేశ రాజధాని ఖార్టూమ్ (Khartoum)లో ఆదివారం బహిరంగ మార్కెట్‌పై డ్రోన్ దాడి (Drone Attack) జరిగింది. ఈ ఘటనలో కనీసం 43 మంది మృతిచ�
Drone Attack: రష్యాలోని ఈస్టోనియా బోర్డర్ వద్ద ఉన్న పిస్కోవ్ నగర విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. ఆ దాడిలో మిలిటరీకి చెందిన రెండు రవాణా విమానాలు ధ్వంసం అయ్యాయి.
రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌పై (Kremlin) డ్రోన్ దాడి అమెరికా పనే అని ఆరోపించడాన్ని వైట్‌హౌస్ (White House) కొట్టిపారేసింది. ఇది హాస్యాస్పదమని (ludicrous) యూఎస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బ
Vladimir Putin | రష్యా అధ్యక్ష భవన సముదాయం అయిన క్రెమ్లిన్‌పైకి రెండు డ్రోన్లు దూసుకురావడంతో ఆ దేశ భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్తగా అధ్యక్షుడు పుతిన్‌ను తన నివాసంలోని బంకర్లోకి తరలించారు.
Drone Attack | ఎడారి దేశం సౌదీ అరేబియాలో డ్రోన్ దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. మంగళవారం నాడు జరిగిన ఈ దాడి చేసింది యెమెన్‌కు చెందిన హౌతీ రెబల్స్ అని వెల్లడైంది. ఈ దాడిలో ఇద్దరు భారతీయులు కన్నుమూశారు.
అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంపై సోమవారం డ్రోన్ దాడి జరిగింది. యెమెన్‌కు చెందిన హౌతి మూవ్మెంట్ ఈ దాడికి పాల్పడినట్టు వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులతో పాటు ముగ్గురు వ్యక్తులు మర�
తృటిలో తప్పించుకొన్న ముస్తాఫా బాగ్దాద్, నవంబర్ 7: ఇరాక్ ప్రధాని ముస్తాఫా అల్-కదిమిపై హత్యాయత్నం జరిగింది. పేలుడు పదార్థాలను కలిగి ఉన్న రెండు డ్రోన్లు బాగ్దాద్‌లోని ఆయన నివాసంపై ఆదివారం దాడి చేశాయి. త�