Russia Attack: ఉక్రెయిన్‌పై మంగళవారం రష్యా దాడి చేసింది. రకరకాల డ్రోన్లు, మిస్సైళ్లతో అటాక్ చేసింది. కీవ్‌లోని రెసిడెన్షియల్ ప్రాంతాలతో పాటు ఒడిసా నగరంలోని మెటర్నిటీ ఆస్పత్రిని టార్గెట్ చేశారు.
రష్యా, ఉక్రెయిన్ మధ్య డ్రోన్ దాడుల పరంపర కొనసాగుతున్నది. తమ వాయుసేన స్థావరాలను ఊహించని విధంగా దెబ్బకొట్టిన ఉక్రెయిన్‌పై.. రష్యా (Russia) 479 డ్రోన్లతో ప్రతీకార దాడులకు పాల్పడింది. దీంతో కీవ్ కూడా మాస్కోపై ఎద�
Drone Attack: రష్యా అటాక్ చేసింది. ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌పై డ్రోన్ దాడి చేసింది. మిస్సైళ్లు, గైడెడ్ బాంబులతోనూ విరుచుకుపడింది. శుక్రవారం రాత్రి జరిగిన దాడిలో ముగ్గురు మృతిచెందారు.
Russian aircrafts downed | రష్యా ఎయిర్‌బేస్‌పై ఉక్రెయిన్ దాడి చేసింది. భారీ డ్రోన్ల దాడిలో 40కు పైగా రష్యా యుద్ధ విమానాలు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ దేశీయ భద్రతా సంస్థ అధికారులు తెలిపారు. అయితే రష్యా దీనిపై స్పందించలేదు.
ఉక్రెయిన్‌పై రష్యా శనివారం అర్ధరాత్రి డ్రోన్లతో విరుచుకుపడింది. 2022లో యుద్ధం మొదలైన తర్వాత రష్యా జరిపిన అతిపెద్ద డ్రోన్ దాడుల్లో ఇది ఒకటి. రష్యా మొత్తం 273 డ్రోన్లు ప్రయోగించిందని, వాటిలో 88 డ్రోన్లను అడ్డు
Drone Attack: రష్యా డ్రోన్ దాడిలో 9 మంది సాధారణ పౌరులు మృతిచెందారు. ఉక్రెయిన్‌కు చెందిన మిని బస్సుపై ఈ అటాక్ జరిగింది. రష్యా బోర్డర్‌కు సమీపంలో ఉన్న బిలోపిలియా అనే పట్టణం వద్ద బస్సుపై దాడి చేశారు.
Drone Attack: డ్రోన్లతో అటాక్ చేసింది ఉక్రెయిన్. మాస్కోపై జరిగిన దాడిలో ఒకరు మృతిచెందారు. రష్యా రాజధానిపై దూసుకొచ్చిన 69 యూఏవీలను కూల్చివేశారు. మాస్కో శివారు ప్రాంతాల్లో బిల్డింగ్లు ధ్వంసం అయ్యాయి.
దక్షిణ లెబనాన్‌పై సోమవారం తాము చేసిన డ్రోన్ దాడిలో ఆ దేశ హమాస్ గ్రూప్ అధిపతి మహమ్మద్ షహీన్ హతమయ్యాడని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన సైన్యాన్ని పూర్తిగా ద�
కజాన్ నగరంలోని బహుళ అంతస్తుల నివాస భవనాలపై శనివారం డ్రోన్లతో దాడులు జరిపిన ఉక్రెయిన్ ఎన్నో రెట్లు ఎక్కువ విధ్వంసాన్ని ఎదుర్కొనక తప్పదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం హెచ్చరించారు.
Drone Attack | ఉక్రెయిన్ ప్రయోగించిన డ్రోన్లు రష్యాలోని ఎత్తైన భవనాలను ఢీకొట్టి పేలాయి. 2001లో న్యూయార్క్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ టవర్లను విమానాలు ఢీకొన్న సంఘటనను ఈ దాడి తలపించింది. ఈ వీడియో క్లిప్స్ సోషల్ మ�
ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ నివాసమే లక్ష్యంగా శనివారం డ్రోన్ దాడి జరిగింది. లెబనాన్ నుంచి హెజ్బొల్లా ఈ దాడికి పాల్పడింది. సీసరియాలోని నెతన్యాహూ ఇంటి సమీపంలోని ఓ ఇంటి వద్ద డ్రోన్ పేలింది.
Benjamin Netanyahu: ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమన్ నెతాన్యహూ ఇంటిపై డ్రోన్ దాడి జరిగింది. సిసేరియా పట్టణంలో ఉన్న ఆయన నివాసంపై డ్రోన్‌తో అటాక్ చేశారు.
Drone attack | ఇజ్రాయెల్‌లోని ఓ సైనిక స్థావరమే లక్ష్యంగా హెజ్బొల్లా మనవరహిత విమానాలు దాడి చేశాయి. ఈ ఘటనలో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందగా.. దాదాపు 67 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇజ్రాయె�
దాడులు ప్రతిదాడులతో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య (Israel-Iran) నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడంతో అవి మరింత ముదురుతున్నాయి. తమ భూభాగంపై డ్రోన్లతో �