Home
International
Multiple Unmanned Aircraft Have Targeted Pskov Airport In Russia Two Planes Damaged
Drone Attack: రష్యా నగరంపై డ్రోన్ల దాడి.. రవాణా విమానాలు ధ్వంసం
Drone Attack: రష్యాలోని ఈస్టోనియా బోర్డర్ వద్ద ఉన్న పిస్కోవ్ నగర విమానాశ్రయంపై డ్రోన్ దాడి జరిగింది. ఆ దాడిలో మిలిటరీకి చెందిన రెండు రవాణా విమానాలు ధ్వంసం అయ్యాయి.
మాస్కో: రష్యాలోని ఈస్టోనియా బోర్డర్ వద్ద ఉన్న పిస్కోవ్ నగర విమానాశ్రయంపై డ్రోన్ దాడి(Drone Attack) జరిగింది. ఆ దాడిలో మిలిటరీకి చెందిన రెండు రవాణా విమానాలు ధ్వంసం అయ్యాయి. వరుసగా జరిగిన డ్రోన్ అటాక్‌లో ఇలుషిన్ 76 ట్రాన్స్‌పోర్టు విమానాలు డ్యామేజ్ అయినట్లు అధికారులు వెల్లడించారు. డ్రాన్ల దాడులకు చెందిన వీడియోలను రిలీజ్ చేశారు. పీస్కోవ్ నగరం ఉక్రెయిన్‌కు సుమారు 600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దాడితో తమకు సంబంధం లేదని ఉక్రెయిన్ తెలిపింది. ఎయిర్‌పోర్టుపై జరిగిన డ్రోన్ అటాక్‌ను తిప్పికొట్టినట్లు రష్యా తెలిపింది. ప్రాణ నష్టం జరగలేదని, కానీ ఆస్తి నష్టం జరిగినట్లు రష్యా అధికారులు చెప్పారు. దాదాపు 15 డ్రోన్లతో ఎయిర్‌పోర్టుపై దాడి జరిగి ఉంటుందని భావిస్తున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

