Home
International
In A Shocking Incident Drone Attack Reported At The Abu Dhabi International Airport
ఆయిల్ ట్యాంక్లరు లక్ష్యంగా అంతర్జాతీయ విమానాశ్రయంపై డ్రోన్ దాడి!

అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంపై సోమవారం డ్రోన్ దాడి జరిగింది. యెమెన్‌కు చెందిన హౌతి మూవ్మెంట్ ఈ దాడికి పాల్పడినట్టు వెల్లడించింది. ఈ ఘటనలో ఇద్దరు భారతీయులతో పాటు ముగ్గురు వ్యక్తులు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.
అబుదాబిలో డ్రోన్ల ద్వారా రెండుసార్లు కాల్పులు జరిగాయని గల్ఫ్ అధికారులు ప్రకటించిన కొద్దిసేపటికి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌పై తాము దాడులకు పాల్పడ్డామని ఈ సంస్థ పేర్కొంది.
అబుదాబి ఎయిర్‌పోర్ట్‌లో మూడు ఇంధన ట్యాంకర్లు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలిసింది. కాగా 2019 సెప్టెంబర్ 14న సౌదీ అరేబియాలోని రెండు కీలక చమురు వ్యవస్థలపై యెమెన్ హౌతీ రెబెల్స్ ఇదే తరహా దాడులకు తెగబడ్డారు. పర్షియన్ గల్ఫ్‌లో ఉద్రిక్తతలు పెరిగిన నేపధ్యంలో ఈ దాడులు చోటుచేసుకోవడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

