మిషన్ భగీరథతో గ్రామాల్లో ఇంటింటికీ సురక్షిత తాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే,బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
శంకర్పల్లి మున్సిపాలిటీలోని, మండలంలోని ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా శుద్ధ జలాలను అందిస్తున్నారు. ముఖ్యంగా భగీరథ నీళ్ల రాకతో గ్రామాల్లోని ఆడబిడ్డలకు ఇక్కట్లు దూరమయ్యాయి. మండలంలో 18వేలు, మున్సిపాలిటీలో 5500
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. మంగళవారం మిర్యాలగూడ పట్టణంతో పాటు మండలంలోని పలు పాఠశాలల్లో మనఊరు..
మండలంలో 11గ్రామ పంచాయతీలు ఉండగా, 14 గ్రామాలు ఉన్నాయి. ఇందులో మొత్తం జనాభా సుమారు 20వేలకు పైగా ఉంది. మండ లంలో మొత్తం 11 ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులను నిర్మించారు. మొత్తం 42.336 కిలోమీటర్ల పైప్ లైన్ వేశారు
రాష్ట్రం లో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా కొందరు పనిగట్టుకొని విమర్శలు చేస్తున్నారని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. సదరు నాయకులు నోరు అదుపులో పెట్టుకొంటే మంచిదని హెచ్చరించారు.
Hyderabad | హైదరాబాద్ నగరవాసులకు రాబోయే 40 సంవత్సరాల పాటు అవసరమైన తాగునీరు అందుబాటులో ఉందని వాటర్ వర్క్స్ ఎండీ దానకిషోర్ తెలిపారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య
హైదరాబాద్ మహానగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న సింగూరు ఫేజ్-3కి సంబంధించి ఇక్రిశాట్ వద్ద 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైపులైన్‌కు మరమ్మతులు చేపడుతున్నట్లు జలమండలి అధికారులు ఆదివారం ఒక ప్�
Mission Bhagiratha | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని రాష్ట్ర నిధులతోనే పూర్తి చేశామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. మిషన్ భగీరథకు రూ. 19
Minister Harish Rao | కేంద్ర మంత్రులపై రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలపై కేంద్ర మంత్రులు ఢిల్లీలో ప్రశంసలు గుప్పించి.. గల్లీల్లో మాత్రం విమర్శ