Mike Waltz | అమెరికా తదుపరి జాతీయ భద్రతా సలహాదారుగా (National Security Advisor) కాంగ్రెస్ సభ్యుడు మైక్ వాల్జ్ (Mike Waltz)ను ట్రంప్ నియమించినట్లు తెలిసింది.
వచ్చే నాలుగేండ్లలో రూపాయి మారకం విలువ 8-10 శాతం పడిపోవచ్చని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ అంచనా వేస్తున్నది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన నేపథ్యంలో తాజాగా ఎస్బీఐ ఓ నివేదికను �
Russia: డోనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఎటువంటి ఫోన్ సంభాషణ జరగలేదని ఇవాళ రష్యా ప్రభుత్వ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఉక్రెయిన్ యుద్ధం గురించి వారిద్దరి మధ్య చర్చ జరిగినట్ల
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 7 స్వింగ్ స్టేట్స్లో ఒకటైన అరిజోనాలో కూడా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. దీంతో అన్ని స్వింగ్ స్టేట్స్‌నూ ఆయన తన ఖాతాలో వేసుకున్నారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నికర సంపద విలువ శుక్రవారం రూ.25.31 లక్షల కోట్లకు చేరింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆయన కంపెనీ టెస్లా విలువ పెరగడంతో ఈ రికార్డు నమోదైంది.
ఒకవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయాన్ని ఆయన మద్దతుదారులు పండుగలా జరుపుకుంటుండగా, మరోవైపు కొందరు అమెరికన్ మహిళలు సోషల్ మీడియా వేదికగా కొత్త ఉద్యమానికి నాంది పలికారు.
దేశీయ కరెన్సీ విలువ చారిత్రక కనిష్ఠ స్థాయికి దిగజారింది. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా పెట్టుబడులను ఉపసంహరించుకోవడం, ఈక్విటీ మార్కెట్లు నిలకడగా ట్రేడవడంతో మారకంపై ప్రతికూల ప్రభావం పడింది.
Susan Wiles: అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్.. శ్వేత సౌధానికి మేనేజర్‌ను నియమించారు. తన ఎన్నికల ప్రచారంలో మేనేజర్‌గా ఉన్న సుసాన్ సమ్మర్వాల్ వైల్స్‌ను వైట్‌హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా న�