Home
International
Qatar Inks Deal With Boeing For 160 Aircraft In Biggest Widebody Aircraft Order For Us Co Ever
17 లక్షల కోట్లతో 160 విమానాల కొనుగోలు
చరిత్రలోనే తొలిసారిగా విమానాల తయారీ సంస్థ బోయింగ్ అతిపెద్ద ఆర్డర్‌ను పొందింది. 200 బిలియన్ డాలర్ల (సుమారు రూ.17 లక్షల కోట్లు)తో 160 విమానాల కొనుగోలుకు బోయింగ్‌కు ఖతార్ ఎయిర్వేస్ ఆర్డర్‌ను ఇచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వెల్లడించారు.
- బోయింగ్‌కు ఖతార్ భారీ ఆర్డర్
దోహా, మే 14: చరిత్రలోనే తొలిసారిగా విమానాల తయారీ సంస్థ బోయింగ్ అతిపెద్ద ఆర్డర్‌ను పొందింది. 200 బిలియన్ డాలర్ల (సుమారు రూ.17 లక్షల కోట్లు)తో 160 విమానాల కొనుగోలుకు బోయింగ్‌కు ఖతార్ ఎయిర్వేస్ ఆర్డర్‌ను ఇచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం వెల్లడించారు.
ఇది బోయింగ్ సంస్థకు లభించిన అద్భుతమైన ఆర్డర్ అని ఆయన ప్రశంసించారు. మూడు మధ్య ప్రాచ్య దేశాల పర్యటనలో భాగంగా ఆయన బుధవారం రెండో దేశమైన ఖతార్‌లో పర్యటించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

